పదిమందిని పడేసింది! - పది మంది రైడర్లు ఒకరినొకరు ఢీకొన్నారు
పోలండ్‌లో 'యూసీఐ ట్రాక్ ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్షిప్' జరుగుతోంది. రేస్‌లో బుధవారం అపశృతి ఎదురైంది. న్యూజిలాండ్‌కు చెందిన సైకిలిస్ట్ రఖెల్ సేత్ అదుపుతప్పి కిందపడింది. ఆమెను తప్పించే ప్రయత్నంలో పది మంది రైడర్లు ఒకరినొకరు ఢీకొన్నారు.

ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్షిప్