రైలు ఇంజిన్లో నరకం - Cristovao
బ్రెజిల్ రియో డీ జెనీరోలోని సావో క్రిస్టోవో స్టేషన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టింది. నుజ్జునుజ్జయిన ఇంజిన్లో చిక్కుకున్న రైలు డ్రైవర్ను రక్షించడానికి 30 మంది అగ్నిమాపక సిబ్బంది ఏడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. తీవ్ర గాయాలతో డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు.
బ్రెజిల్ రియో డీ జెనీరోలోని సావో క్రిస్టోవో స్టేషన్లో ఘోర రైలు ప్రమాదం