కార్చిచ్చు బీభత్సం - కార్చిచ్చు
బ్రిటన్‌లోని పశ్చిమ యార్క్‌షైర్‌లో మంగళవారం రాజుకున్న కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సాడిల్‌వర్త్ మూర్‌లో దాదాపు ఒకటిన్నర కిలోమీటరు మేర వ్యాపించిన మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం 35 అగ్నిమాపక యంత్రాలు ఉపయోగిస్తున్నారు.
బ్రిటన్‌లోని పశ్చిమ యార్క్‌షైర్‌లో రాజుకున్న కార్చిచ్చు