నెల్లూరు జిల్లా చేజర్ల మండలం వావిలేరు, తూర్పుఖంభంపాడు, కోటితీర్ధం గ్రామాల్లో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు. వైకాపా నాయకులు పూలతో ఆయనకు స్వాగతం పలికారు. తొలుత వావిలేరు గ్రామంలో సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తూర్పుఖంభంపాడు గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోటీతీర్ధం గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలో... ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి :