భారత బ్యాట్స్ ఉమెన్ స్మృతి మందనా, రోడ్రిగ్స్ ఐసీసీ ర్యాంకుల్లో మెరుగయ్యారు. తాజాగా విడుదల చేసిన ట్వీ-ట్వంటీ ర్యాంకుల్లో రోడ్రిగేజ్ రెండో స్థానంలో నిలవగా, స్మృతి ఆరో స్థానానికి ఎగబాకింది.
న్యూజిలాండ్ సిరీస్‌లో జట్టు విఫలమైనా తమ బ్యాటింగ్‌తో స్మృతి, రోడ్రిగ్స్ ఆకట్టుకున్నారు. సిరీస్‌లో 132 పరుగులు చేసిన రోడ్రిగ్స్ రెండో స్థానానికి చేరింది. గత వారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని సాధించిన స్మృతి.. టీ20ల్లోనూ నాలుగు స్థానాలు ముందుకు జరిగి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రాధా యాదవ్ 18 స్థానాలు ఎగబాకి 10 స్థానానికి చేరింది. ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని దీప్తి శర్మ 14వ స్థానం వద్ద ఉంది.
టీం ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు మెదటి స్థానంలో ఉండగా, భారత్ 4వ స్థానంలో నిలిచింది.
Deandra Dottin ↗️
— ICC (@ICC) February 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Smriti Mandhana ↗️
Jemimah Rodrigues ↗️
Find out who else has advanced in the latest @MRFWorldwide ICC Women's T20I rankings! ⏬https://t.co/SXeFW7Mu3d pic.twitter.com/wKMxh1bKDl
">Deandra Dottin ↗️
— ICC (@ICC) February 12, 2019
Smriti Mandhana ↗️
Jemimah Rodrigues ↗️
Find out who else has advanced in the latest @MRFWorldwide ICC Women's T20I rankings! ⏬https://t.co/SXeFW7Mu3d pic.twitter.com/wKMxh1bKDlDeandra Dottin ↗️
— ICC (@ICC) February 12, 2019
Smriti Mandhana ↗️
Jemimah Rodrigues ↗️
Find out who else has advanced in the latest @MRFWorldwide ICC Women's T20I rankings! ⏬https://t.co/SXeFW7Mu3d pic.twitter.com/wKMxh1bKDl