ETV Bharat / cricket

విహారి శతకాల హోరు - ఇరానీ

ఇరానీ కప్​లో వరుసగా మూడు శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్​గా విహారి రికార్డు సృష్టించాడు.

author img

By

Published : Feb 16, 2019, 3:14 PM IST

ఇరానీ కప్​లో హనుమ విహారి పరుగుల వరద పారిస్తున్నాడు. నాగ్​పూర్​లో జరుగుతోన్న విదర్భ-రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య మ్యాచ్​లో రెండు శతకాలు సాధించాడు.
తొలి ఇన్నింగ్స్​లో రెస్టాఫ్ ఇండియా 330 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​ మొదటి ఇన్నింగ్స్​లో విహారి 114 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్​లో 180 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఇరానీ కప్​లో ఒకే మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ శతకం చేసిన శిఖర్​ ధావన్​ సరసన విహారి చేరాడు. గత మ్యాచ్​ను కలుపుకొని ఇరానీ కప్​లో వరుసగా మూడు ఇన్నింగ్స్​లోనూ శతకం బాదిన ఏకైక క్రికెటర్​గా విహారి రికార్డు సృష్టించాడు.

New Delhi, Feb 16 (ANI): External Affairs Minister (EAM) Sushma Swaraj left from Delhi for a four-day visit to Bulgaria, Morocco and Spain. She will strengthen India's relations with these three countries and also expand avenues of cooperation and discuss key regional and global issues. In the first-ever visit by an Indian Foreign Minister to Bulgaria, Sushma Swaraj will be in the East European nation on February 16 and 17. Sushma Swaraj will also pay floral tributes at the statue of Mahatma Gandhi at the South Park in Sofia. The statue was jointly unveiled by the Indian and Bulgarian Presidents last year to mark the celebrations of 150th birth anniversary of Mahatma Gandhi.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.