ETV Bharat / cricket

సచిన్​పై విమర్శలా? - sachin

సచిన్​పై వస్తున్న విమర్శలను ఖండించారు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్.

శరద్ పవార్, సచిన్
author img

By

Published : Feb 24, 2019, 4:59 PM IST

పాకిస్థాన్​తో మ్యాచ్ గురించి సచిన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేయటాన్ని ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ తప్పుబట్టారు. సచిన్ కెరీర్ మొదలు పెట్టిందే పాకిస్థాన్​ను ఓడించి అని గుర్తుచేశారాయన.

మాట్లాడిన వారి అర్హత ఏంటో గుర్తించి విమర్శలు చేయాలని మాజీ బీసీసీఐ అధ్యక్షుడు తెలిపారు. సచిన్ ఓ భారతరత్న అని, సునీల్ గవాస్కర్ క్రికెట్ లెజెండ్ అని గుర్తు చేశారు.

పుల్వామా దాడి తర్వాత పలువురు ప్రపంచకప్​లో భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరించాలని కోరారు. ఈ విషయమై సచిన్ మ్యాచ్ రద్దైతే భారత్​కే నష్టమని రెండు పాయింట్లు కోల్పోవడం మంచిది కాదని సలహా ఇచ్చాడు. పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేశారు.
మ్యాచ్​పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోగా ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తామని భారత జట్టు అంటోంది.

ఇవీ చదవండి..గెలుపే ముఖ్యం..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.