బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డేలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ అరుదైన రికార్డు సాధించాడు. 69 పరుగులు చేసి కెరీర్లో 47వ అర్థ సెంచరీ చేసిన టేలర్...8,026 పరుగులతో న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. స్టీఫెన్ ప్లెమింగ్ 8,007 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
2006లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు రాస్ టేలర్. 203 ఇన్నింగ్స్‌ల్లో 48.34 సరాసరితో ఈ ఘనత సాధించాడు.
ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో రాస్ టేలర్ రికార్డు.. మిగతా జట్టు సభ్యుల్లో స్ఫూర్తిని నింపుతుందనడంలో సందేహం లేదు. గత ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు వెళ్లి.. కప్పు కోల్పోయిన కివీస్ ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఇవికూడా చదవండి:
- నెల రోజుల్లో ఐపీఎల్ కిక్..
- 100రోజులు-115 ప్రాంతాలు
Ross Taylor has now scored more ODI runs for New Zealand than any other. He passed Stephen Fleming's mark of 8,007 during his 64 against Bangladesh.
— ICC (@ICC) February 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
But he was dismissed an agonising 12 runs shy of breaking another of Fleming's records...#NZvBAN READ 👇https://t.co/VIE0WYrHTA pic.twitter.com/iIoERJkOMd
">Ross Taylor has now scored more ODI runs for New Zealand than any other. He passed Stephen Fleming's mark of 8,007 during his 64 against Bangladesh.
— ICC (@ICC) February 20, 2019
But he was dismissed an agonising 12 runs shy of breaking another of Fleming's records...#NZvBAN READ 👇https://t.co/VIE0WYrHTA pic.twitter.com/iIoERJkOMdRoss Taylor has now scored more ODI runs for New Zealand than any other. He passed Stephen Fleming's mark of 8,007 during his 64 against Bangladesh.
— ICC (@ICC) February 20, 2019
But he was dismissed an agonising 12 runs shy of breaking another of Fleming's records...#NZvBAN READ 👇https://t.co/VIE0WYrHTA pic.twitter.com/iIoERJkOMd