ETV Bharat / cricket

"ఐపీఎల్​లో సత్తా చాటుతా"

గాయం నుంచి కోలుకున్న రాబిన్​ ఊతప్ప ఐపీఎల్​లో రాణించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.

రాబిన్ ఊతప్ప
author img

By

Published : Feb 23, 2019, 1:20 PM IST

భారత వర్ధమాన క్రీడాకారుడు రాబిన్ ఊతప్ప చీలమండ గాయం నుంచి కోలుకున్నాడు. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ ఓపెనర్​.. ప్రస్తుతం ఫిట్​గా ఉన్నట్లు ప్రకటించాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్​లో సౌరాష్ట్ర తరపున 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్​లో కోల్​కతా తరఫున సత్తా చాటుతానని తెలిపాడు.

చీలమండ గాయంతో నాలుగు నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు ఊతప్ప. తన కోచ్ అభిషేక్ నాయర్ సాయంతో తిరిగి ఫామ్​లోకి వచ్చానని కేకేఆర్ వెబ్​సైట్​లో వెల్లడించాడు.

"ప్రస్తుతం ఫిట్​గా ఉన్నాను. చీలమండ గాయం వేధించింది. అనంతరం శస్త్రచికిత్స జరిగింది. ఈ సమయంలో చాలా నేర్చుకున్నాను. గాయం నుంచి త్వరగా కోలుకున్నందుకు సంతోషంగా ఉంది. ఐపీఎల్​లో వీలైనంత వరకు ఎక్కువ బంతులాడటానికి ప్రయత్నిస్తా"
--కోల్​కతా ఆటగాడు రాబిన్ ఊతప్ప

AP Video Delivery Log - 0700 GMT News
Saturday, 23 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0649: Venezuela Brazil Border AP Clients Only 4197559
Indigenous tension at Venezuela-Brazil border
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.