ETV Bharat / cricket

'ప్రపంచకప్​లోనూ డౌటే'

పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్​తో క్రికెట్ ఆడకూడదని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు.

రాజీవ్ శుక్లా
author img

By

Published : Feb 19, 2019, 10:39 AM IST

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్​పై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకవైపు సినీరంగంలో పాకిస్థాన్ నటుల బహిష్కరించారు. మరోవైపు క్రీడల్లో పాక్ క్రికెటర్ల చిత్రాలను తొలగించారు. ఆ దేశంతో క్రికెట్​ మ్యాచ్​లూ ఆడవద్దంటూ పలువురు సూచిస్తున్నారు.
పుల్వామా దాడిని ఖండించారు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా. పాక్​తో ఇకపై ఎలాంటి మ్యాచ్​లు భారత్​ ఆడకూడదని సూచించారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడలు ఆడటం మంచిది కాదని ఆయన తెలిపారు.

ప్రపంచకప్​లో పాక్​తో మ్యాచ్​ ఆడాలా.. వద్దా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని.. కొంతకాలం వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు.
పుల్వామాలో గత గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో పాకిస్థాన్​పై రాజకీయంగా ఒత్తిడి తేస్తూనే క్రీడలు, సినిమాల్లోనూ వారిని ఒంటరి చేయాలని భారత్ భావిస్తోంది.

ఇవీ చూడండి.. పాక్ క్రికెటర్ల ఫోటోల తొలగింపు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.