ETV Bharat / cricket

నెల రోజుల్లో ఐపీఎల్ కిక్.. - cricket

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్
author img

By

Published : Feb 19, 2019, 4:12 PM IST

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-12వ సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి తొలి రెండు వారాల మ్యాచ్​ల ప్రణాళిక విడుదలైంది. మిగతా మ్యాచ్​ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. మార్చి 23న చెన్నై వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది.

MATCHES LIST
ఐపీఎల్
undefined

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్. రెండో మ్యాచ్​ కోల్​కతా వేదికగా నైట్ రైడర్స్, సన్​రైజర్స్ మధ్య జరుగుతుంది. ఐపీఎల్​ టోర్నీలో 8 జట్లు ఈ సారి టైటిల్​ కోసం పోటీపడనున్నాయి.

undefined

చెన్నై, ముంబయి జట్లు చెరో మూడు సార్లు టైటిల్​ని గెల్చుకున్నాయి. కోల్​కతా రెండు, హైదరాబాద్ రెండు(డెక్కన్ ఛార్జర్స్ 1, సన్​రైజర్స్ 1), రాజస్థాన్ ఒకసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి.

RESTRICTION SUMMARY: MUST CREDIT KGTV/10NEWS.COM, NO ACCESS SAN DIEGO MARKET, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KGTV - MANDATORY CREDIT KGTV/10NEWS.COM, NO ACCESS SAN DIEGO MARKET, NO USE US BROADCAST NETWORKS
San Diego, California - 18 February 2019
++NIGHT SHOTS++
1. Wide, Gondolas suspended in air
2. Water below gondolas
3. Rescue worker on top of gondola
4. Person lowered out of gondola to boat below
5. Wide, ride's towers and wires over water
6. Person being lowered from gondola
7. Person lowered from separate gondola
8. Person lowered into rescue boat
9. Object raised into gondola
10. Rescue boat on water
STORYLINE:
Police say more than a dozen people are trapped on a ride at SeaWorld in San Diego in California.
Around six gondolas stopped functioning Monday night after a big gust of wind tripped a circuit breaker on one of the rides.
Authorities estimate that between 15 and 30 people are trapped, some of them in gondolas suspended above water.
Video from KGTV in San Diego showed some people being lowered down from the gondolas and into rescue boats below.
Officials with the San Diego Fire-Rescue Department are working to rescue passengers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.