ETV Bharat / cricket

భారత్ లక్ష్యం 162 - ఇంగ్లాండ్

వాంఖడే వేదికగా జరుగుతోన్న భారత్-ఇంగ్లాండ్ మహిళల రెండో వన్డేలో ఇంగ్లాండ్ 161 పరుగులకు ఆలౌటైంది.

మహిళా జట్టు
author img

By

Published : Feb 25, 2019, 12:46 PM IST

భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జులాన్ గోస్వామి, శిఖాపాండే అద్భుత బౌలింగ్​తో ప్రత్యర్థిని 161 పరుగులకే కట్టడి చేశారు. ప్రారంభంలో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్ సీవర్ అద్భుత పోరాటంతో ఇంగ్గాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. పరుగులు సాధించేందుకు బ్యాట్స్ ఉమెన్ ఇబ్బందిపడ్డారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేశారు. శిఖా పాండే, జులన్ గోస్వామి చెరో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నారు.

ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్ లో సీవర్ 85 పరుగులతో ఆకట్టుకోగా బీమోంట్, లారెన్ ఫీల్డ్ మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు.

New Delhi, Feb 23 (ANI): Facebook has decided to pull out its controversial Onavo VPN app off the Google Play Store after it was revealed that the app's code was used in a Facebook Research app that accessed data about teens. The Onavo app will eventually shut down and will immediately stop pulling out data from its users for market research. Onavo was claimed to use a secure VPN network for users' personal information, but mentioned that it would collect the time one spends on using apps, mobile, and Wi-Fi data, websites accessed, country, device, and network type. Facebook has now decided that instead of providing VPN for data access, it will focus on reward-based market research.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.