ETV Bharat / cricket

గేల్ రిటైర్మెంట్​కు వేళాయే... - westindies cricket board

ఈ ఏడాది జరిగే ప్రపంచకప్​ తర్వాత విండీస్​ విధ్వంసకర బ్యాట్స్​మెన్ క్రిస్ గేల్  వన్డేల నుంచి రిటైర్ కానున్నాడు.

క్రిస్ గేల్
author img

By

Published : Feb 18, 2019, 7:10 AM IST

క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా చేదు వార్తే. వెస్టిండీస్​ విధ్వంసక బ్యాట్స్​మెన్ క్రిస్ గేల్ ఈ ప్రపంచకప్​ తర్వాత వన్డేల నుంచి రిటైర్​మెంట్ తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్​లో ప్రకటించింది. ప్రస్తుతం గేల్​ వయసు 39 సంవత్సరాలు.
undefined

గేల్ ప్రస్తుత ఫాం దృష్ట్యా ఇంగ్లండ్​& వేల్స్ అతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్​ అతనికి చివరి మెగా టోర్నీ. ఇది మే 30 నుంచి ఆరంభం కానుంది. ఓపెనింగ్ బాధ్యతల్ని ఏవిన్ లూయిస్​తో కలిసి పంచుకోనున్నాడు గేల్.

వెస్టిండీస్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు చేసిన రికార్డు.. గేల్ పేరిట ఉంది. వన్డే ఫార్మాట్​లో కరీబియన్ జట్టు తరఫున అత్యధికంగా 23 సెంచరీలు చేసిన ఘనతా క్రిస్​ గేల్​దే.

AP Video Delivery Log - 1700 GMT News
Sunday, 17 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1643: Israel Station Cat AP Clients Only 4196620
Cat entertaining Israel commuters a viral hit
AP-APTN-1639: Syria Begum 2 No access UK; No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg, UK national newspaper digital sites and apps 4196619
UK teen who joined IS says she has no regrets
AP-APTN-1626: Iran Submarine No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4196617
Iran unveils first semi-heavy missile-equipped sub
AP-APTN-1612: France Yellow Vests Protest AP Clients Only 4196613
Yellow vests protest in Paris marking three months
AP-APTN-1558: UAE Defence AP Clients Only 4196612
Shadow of Yemen conflict hangs over UAE arms fair
AP-APTN-1538: Italy Venice Carnival AP Clients Only 4196608
Flotilla of gondolas in Venice carnival parade
AP-APTN-1524: Iran Rouhani No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4196603
Rouhani urges Muslim unity on regional security
AP-APTN-1512: Syria Assad No access Syria 4196605
Assad: Only army can protect groups in north Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.