ETV Bharat / cricket

దిల్లీ సీఎంపై గంభీర్​ విమర్శలు

భారత మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​పై ఆగ్రహం వెలిబుచ్చాడు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయనపై విమర్శలు గుప్పించాడు.

దిల్లీ సీఎంపై గంభీర్​ విమర్శలు
author img

By

Published : Feb 24, 2019, 10:38 PM IST

టీమిండియా మాజీ​ బ్యాట్స్​మెన్​ గౌతమ్​ గంభీర్​ దిల్లీ సీఎం కేజ్రీవాల్​ను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశాడు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ... సొంత డబ్బా కొడుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని మండిపడ్డాడు.

  • Today’s newspapers seemed to me a “Mall Of Kejriwal” with @AamAadmiParty advertisements splashed all over. Is this the taxpayer’s money being splurged callously? Can someone from his office or @AamAadmiParty explain? And we thought CM didn’t have money to contest elections!!! pic.twitter.com/gJig0F06yu

    — Gautam Gambhir (@GautamGambhir) February 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు ప్రచార ఆర్భాటాల ఖర్చును తగ్గించుకోవాలని హితవు పలికాడు. పత్రికలన్నీ కేజ్రీవాల్ ప్రకటనలతో నిండిపోయాయని సంబంధించిన క్లిప్పింగ్​ను జత చేశాడు. ఇది పన్ను చెల్లింపుదారుల సొమ్ముని దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించాడు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారానికి సొంత నిధులు ఖర్చు చేయాలని సూచించాడు. 2 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో అనేక సమస్యలను వదిలేసి సీఎం కేజ్రీవాల్‌ ప్రత్యేక ధర్నా చేపట్టడం.. సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
    • More than 2 crore people in Delhi...thousand problems.. and what a solution... Another CM @ArvindKejriwal special DHARNAA.. Shame !

    • Even leaders of @BJP4India & @INCIndia should do advertising campaigns from their own pocket rather than using taxpayer’s money. That money should only and only be for development and uplifting of a common man.

గౌతీ రాజకీయమా??
ఢిల్లీకి రాష్ట్రహోదా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కేజ్రీవాల్‌ మార్చి1 నుండి ధర్నా ప్రారంభించనున్నారు. గంభీర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ అనంతరం రాజకీయాల్లోకి రాబోతున్నాడని, బీజేపీ తరఫున బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం గంభీర్​ వ్యాఖ్యలు చూస్తుంటే ఈ విషయం నిజమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

undefined

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Saturday 23rd February 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Ahead of FIFA's announcement of a transfer ban for the London club, Chelsea head coach Maurizio Sarri previewed Sunday's Carabao Cup final against Manchester City. Already moved.
SOCCER: Arsenal head coach Unai Emery looks ahead to his side's English Premier League meeting with Southampton. Already moved.
SOCCER: Portuguese Primeira Liga leaders Porto beat Tondela 3-0 on Friday. Already moved.
TENNIS: Highlights from the quarter-finals of the Rio Open. Already moved with update to follow.
TENNIS: Highlights from the semi-finals of the ATP World Tour 250 Delray Beach Open, Florida, USA. Already moved with updates to follow.
CRICKET: West Indies beat England by 26 runs to level ODI series at 1-1. Expect at 0130.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.