షెఫల్డ్ షీల్డ్ టోర్నీలో న్యూసౌత్ వేల్స్-వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్ల మధ్యటెస్టు మ్యాచ్జరుగుతోంది. ఆటలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆటగాడు హిల్టన్ కార్ట్‌రైట్ బ్యాటింగ్ ఎండ్‌లో ఉన్నాడు. న్యూసౌత్‌వేల్స్ బౌలర్ జాసన్ సంగా వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయాడు. కాని ఆ బంతి కాస్తా లెగ్‌సైడ్ ఫీల్డింగ్ చేస్తోన్న నిక్ లార్కిన్ హెల్మెట్‌కు తాకి పైకి లేచింది. ఇంకేముందిబౌలర్ బంతిని ఒడిసిపట్టాడు..బ్యాట్స్‌మెన్ హిల్టన్ ఔటయ్యాడు. ప్రస్తుతం ఈ వీడయో నెట్టింట వైరలైంది.
Of all the ways to get out 🙈#SheffieldShield | #NSWvWA pic.twitter.com/iTLUxQ3CfF
— #7Cricket (@7Cricket) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Of all the ways to get out 🙈#SheffieldShield | #NSWvWA pic.twitter.com/iTLUxQ3CfF
— #7Cricket (@7Cricket) February 26, 2019Of all the ways to get out 🙈#SheffieldShield | #NSWvWA pic.twitter.com/iTLUxQ3CfF
— #7Cricket (@7Cricket) February 26, 2019