ETV Bharat / cricket

బీసీసీఐ సాయం 5కోట్లు!

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.5కోట్ల సాయం చేయాలని సీఓఏ సారథి వినోద్​ రాయ్​కు బీసీసీఐ ప్రతిపాదించింది.

బీసీసీఐ
author img

By

Published : Feb 17, 2019, 2:51 PM IST

Updated : Feb 17, 2019, 7:53 PM IST

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సాయం చేయాలని బీసీసీఐ అనుకుంటోంది. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా.. అడ్మినిస్ట్రేటర్ల కమిటీ-సీఓఏకు రూ.5 కోట్లు విడుదల చేయాల్సిందిగా ప్రతిపాదనలు పంపారు.
"జవాన్ల కుటుంబాలకు సాయం చేసేందుకు రూ.5 కోట్లు విడుదల చేయాలని సీఓఏకు ప్రతిపాదనలు పంపాం. రాష్ట్రాల బోర్టులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తగిన సాయం చేయాలని మేము కోరుతున్నాం" అని ఖన్నా పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సిరీస్ మొదటి మ్యాచ్, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సమయంలో రెండు నిమిషాలు మౌనం పాటించాలని నిర్ణయించామని తెలిపారు.
భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పటికే మరణించిన జవాన్ల పిల్లలకు 'సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్' ద్వారా ఉచిత విద్య అందిస్తానని ప్రకటించాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Melaka and Alor Setar, Malaysia - 16th February 2019
Melaka United v Pahang, Stadium Hang Jebat, Melaka
1. 00:00 walkout, Melaka United (white), Pahang (black)
2. 00:10 1st half, 5th minute, Pahang free kick, goal by Herold Goulon, 1-0 Pahang
3. 00:23 replays
4. 00:33 2nd half, 80th minute, Pahang Nor Azim red card for second yellow
5. 00:48 2nd half, 86th, Melaka awarded penalty for foul on Pahang goalkeeper Helmi Eliza
6. 00:56 replay of foul
7. 01:03 2nd half, 89th, Melaka penalty kick goal by Mohamed Safiq, 1-1
Kedah v Felda United, Stadium Darul Aman, Alor Setar
8. 01:14 walkout, Kedah (gree/yellow), Felda United (black)
9. 01:21 1st half, 16th mnute, Kedah goal by Zaquan Adha, 1-0 Kedah  
10. 01:35 1st half, 42nd minute, Kedah goal by Anmar Al Mubaraki, 2-0 Kedah  
11. 01:53 2nd half, 53rd minute, Kedah corner kick, goal by Shakir Hamzah, 3-0 Kedah
12. 02:05 2nd half, 74th minute, Kedah free kick, goal off rebound by Fadzrul Daniel , 4-0 Kedah
SOURCE: Football Malaysia
DURATION: 02:21
STORYLINE:
An 89th minute penalty equaliser by Mohamed Safiq gave Melaka United a 1-1 draw with ten man Pahang Saturday in the Malaysian Super League.
Pahang opened on five minutes through Frenchman Herold Goulon to take a 1-0 lead, but lost a man in the 80th minute when Nor Azim was sent off for his second booking.
Pahang goalkeeper Helmi Eliza was called for a foul with the clock ticking down to set the stage for Safiq, who made good from the spot as the hosts escaped with a 1-1 draw.
The draw moved Melaka into a four way tie on seven points at the top of the Malaysian Super League tables with Pahang, defending champions Johor and Kedah, which shutout Felda United 4-0 on Saturday.
Zaquan Adha, Iraqi Anmar Al Mubaraki, Singaporean Shakir Hamzah and Fadzrul Daniel scored for the Red Eagles in the victory.
Last Updated : Feb 17, 2019, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.