భారత బౌలర్ అశోక్ దిండాకు గాయమైంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ముస్తాక్ అలీ ఛాంపియన్షిప్ టీ 20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇది జరిగింది. దిండా బౌలింగ్ చేస్తుండగా బ్యాట్స్‌మెన్ బంతిని అతడివైపునకు బలంగా బాదాడు. రన్‌అప్‌లో బంతిని ఆపే ప్రయత్నం చేసిన దిండా ముఖానికి బంతి బలంగా తగిలింది. అతడు అక్కడికక్కడే కిందపడిపోయాడు.
#WATCH:Pacer Ashok Dinda got injured after he was hit on forehead at Eden Gardens in Kolkata today during Bengal's T20 practice match for Mushtaq Ali championship.A medical team treated Dinda&he completed over after that.Doctors conducted his CT Scan&said there is nothing serious pic.twitter.com/XpT6FOTAFJ
— ANI (@ANI) February 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH:Pacer Ashok Dinda got injured after he was hit on forehead at Eden Gardens in Kolkata today during Bengal's T20 practice match for Mushtaq Ali championship.A medical team treated Dinda&he completed over after that.Doctors conducted his CT Scan&said there is nothing serious pic.twitter.com/XpT6FOTAFJ
— ANI (@ANI) February 11, 2019#WATCH:Pacer Ashok Dinda got injured after he was hit on forehead at Eden Gardens in Kolkata today during Bengal's T20 practice match for Mushtaq Ali championship.A medical team treated Dinda&he completed over after that.Doctors conducted his CT Scan&said there is nothing serious pic.twitter.com/XpT6FOTAFJ
— ANI (@ANI) February 11, 2019
భారత్ జట్టు తరపున 13 వన్డేలు, 9 టీ 20లు ప్రాతినిథ్యం వహించాడు దిండా. చివరిసారిగా 2013లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన దిండా.. దేశవాళీ మ్యాచ్‌ల్లో తన ప్రతిభ నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగాల్ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు.