ETV Bharat / cricket

వీర జవాన్లకు క్రీడాకారుల సంతాపం - SANIA MIRZA

కశ్మీర్ ఉగ్రదాడిపై విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ లాంటి క్రీడాకారులు విచారం వ్యక్తంచేశారు.

క్రీడాకారుల సంతాపం
author img

By

Published : Feb 15, 2019, 5:55 PM IST

పుల్వామా ఘటనపై యావత్ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తన మన అనే భేదం లేకుండా అందరూ సానుభూతి తెలిపారు. సినీ ప్రముఖుల నుంచి క్రీడాకారుల వరకు సామాజిక మాధ్యమాల వేదికగా తమ బాధను పంచుకున్నారు.

విరాట్ కోహ్లీ...
పుల్వామా దాడిలో మరణించిన వీరజవాన్లకు నా సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష.

  • I'm shocked after hearing about the attack in Pulwama, heartfelt condolences to the martyred soldiers & prayers for the speedy recovery of the injured jawaans.

    — Virat Kohli (@imVkohli) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

సైనా నెహ్వాల్..
దాడి వార్త విని బాధపడ్డాను. కశ్మీర్ ఉగ్రదాడిలో గాయపడ్డ వారి కుటుంబాలకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి.

  • Shocked to hear the news of the #KashmirTerrorAttack .. my sincere condolences to the families and friends of the martyred CRPF jawans 🙏 😔😔

    — Saina Nehwal (@NSaina) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

మిథాలీ రాజ్..
వీర జవాన్ల మరణ వార్త విని నా హృదయం చలించిపోయింది. ఈ మధ్య కాలంలో నన్ను అమితంగా బాధపెట్టిన ఘటన ఇదే. మరణించిన వారికి నా సానుభూతి.

  • As the news continues to pour in on the attack in #Pulwama yesterday, my heart goes out to the martyrs, their families, the grieving, in these days of bereavement. Deeply disturbed.

    — Mithali Raj (@M_Raj03) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

సానియా మీర్జా..
కశ్మీర్ ఉగ్రదాడి నన్ను బాధించింది. పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం. ఉగ్రవాదాన్ని వదిలి శాంతి నెలకొల్పండి.

  • Saddened at the attack on our CRPF soldiers in #Pulawama ..my sincere condolences to the families.. there is no place for terrorism in the world.. prayers for peace .. #PulwamaAttack

    — Sania Mirza (@MirzaSania) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

గౌతమ్ గంభీర్..
అవును ప్రత్యర్థులైన పాకిస్థాన్​తో మాట్లాడండి. కానీ కూర్చొని కాదు. యుద్ధ సంగ్రామంలో తాడో పేడో తేల్చుకుందాం.

  • Yes, let’s talk with the separatists. Yes, let’s talk with Pakistan. But this time conversation can’t be on the table, it has to be in a battle ground. Enough is enough. 18 CRPF personnel killed in IED blast on Srinagar-Jammu highway https://t.co/aa0t0idiHY via @economictimes

    — Gautam Gambhir (@GautamGambhir) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

సాక్షి మాలిక్..
పుల్వామా ఉగ్రదాడిలో భారత జవాన్లు మరణించారనే వార్త..బాధ కలిగింది. క్షతగాత్రులు, వారి కుటుంబాల క్షేమం కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తా.

  • Terribly saddened to hear the news of the #Pulwama attack. My thoughts and prayers are with the victims and their families.🙏🏻

    — Sakshi Malik (@SakshiMalik) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

రాణి రాంపాల్..(హాకీ టీం కెప్టెన్)
సీఆర్​పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానుషం. జవాన్ల మరణం బాధ కలిగించింది. వీర జవాన్లకు, వారి బంధువులకు నా సానుభూతి.

  • Deeply saddened to know about the cowardly attack on @crpfindia convoy in #Pulwama. My heart goes out to the families of martyred jawans and injured soldiers. #CRPFJawans

    — Rani Rampal (@imranirampal) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

మోనికా బత్రా..
పుల్వామా దాడి వార్త విని నేను షాకయ్యా. వీర జవాన్లకు జోహర్లు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.

  • Shocked and saddened to hear the news of the #Pulwama attack on our jawans. My thoughts and prayers are with the victims and their families. @crpfindia #CRPF

    — Manika Batra (@manikabatra_TT) February 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 1000 GMT News
Friday, 15 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1000: China US Trade Xi AP Clients Only 4196293
US trade negotiators meet President Xi in Beijing
AP-APTN-0956: Pakistan Salman Visit AP Clients Only 4196292
Islamabad prepares for visit by Saudi crown prince
AP-APTN-0931: China US Talks AP Clients Only 4196290
US trade negotiators at hotel after Beijing talks
AP-APTN-0915: India Modi Attack AP Clients Only 4196289
India PM hits out at Pakistan over Kashmir attack
AP-APTN-0908: Nigeria Buhari No Access Nigeria 4196230
President Buhari makes final pitch to voters
AP-APTN-0905: Germany Polar Bear Must credit Tierpark Berlin 4196287
Berlin polar bear cub in first checkup by vets
AP-APTN-0900: China MOFA Briefing AP Clients Only 4196280
DAILY MOFA BRIEFING
AP-APTN-0838: EU Pompeo AP Clients Only 4196284
Pompeo arrives for talks with Mogherini at EU
AP-APTN-0834: Germany Shanahan AP Clients Only 4196282
US defence chief arrives at Germany talks venue
AP-APTN-0822: Italy France TAV Tunnel Part no access Italy 4196186
Italy coalition on collision course over TAV tunnel
AP-APTN-0807: Belgium EU Pompeo AP Clients Only 4196278
Pompeo arrives for talks with Mogherini at EU
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.