స్టూవర్ట్ లా శిక్షకుడిగా ఉన్న మిడిలెక్స్కు... ఏబీడీ సహా ఆఫ్గాన్ స్పిన్నర్ మిజూబ్ ఉర్ రెహమాన్ ఆడనున్నారు. డివిలియర్స్ 35ఏళ్ల వయసులోనూ టోర్నమెంటులో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కౌంటీల్లో మొదట ఏడు మ్యాచ్‌లే ఆడనున్న ఈ విధ్వంసకర ఆటగాడు... వీలైతే టోర్నమెంటు చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. 2008 ఐపీఎల్ ప్రారంభం నుండి తన ఆటతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న మిస్టర్ 360... తన కెరీర్లో 4వేల పరుగులు సాధించాడు.
'దేశవాళీ క్రికెట్లో ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. మిడిలెక్స్లో నేను భాగస్వామిగా అవుతున్నందుకు ఆనందంగా ఉంది'
-ఏబీ డివిలియర్స్.
.
We know @ABdeVilliers17 performs in pink 💥💥
— Middlesex Cricket (@Middlesex_CCC) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's just a taste of what to look forward to in the @VitalityBlast this summer! 🤯 #ABsigns #TeamMiddlesex pic.twitter.com/7YpkJ8OSGW
">We know @ABdeVilliers17 performs in pink 💥💥
— Middlesex Cricket (@Middlesex_CCC) February 26, 2019
Here's just a taste of what to look forward to in the @VitalityBlast this summer! 🤯 #ABsigns #TeamMiddlesex pic.twitter.com/7YpkJ8OSGWWe know @ABdeVilliers17 performs in pink 💥💥
— Middlesex Cricket (@Middlesex_CCC) February 26, 2019
Here's just a taste of what to look forward to in the @VitalityBlast this summer! 🤯 #ABsigns #TeamMiddlesex pic.twitter.com/7YpkJ8OSGW
"లార్డ్‌లో ఆడటం చాలా గౌరవం. అలాంటి అవకాశం మళ్లీ వచ్చింది. నిజంగా ఏబీ షాట్లను చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. దేశంలోని యువ క్రీడాకారులకు అతడు ఒక స్ఫూర్తి. ఏబీ లాంటి గొప్ప ఆటగాడి నుంచి నేర్చుకోడానికి కుర్ర ఆటగాళ్లకు ఇదొక మంచి అవకాశం."
-స్టూవర్ట్లా.