లండన్‌లోని ప్రఖ్యాత నెల్సన్ కాలమ్ కట్టడం వద్ద ప్రపంచకప్ వేడుకకు గుర్తుగా వేదికను ఏర్పాటు చేశారు. తొలిరోజు వరల్డ్కప్పు ట్రోఫీనిఇక్కడ ప్రదర్శించి అనంతరం 100 రోజులకు గుర్తుగా మొత్తం 115 ప్రాంతాలు తిప్పనున్నారు. చివరి రోజు ఇక్కడకు చేరుకుని తొలి మ్యాచ్ ఆరంభానికి ఓవల్ స్టేడియానికి తీసుకొస్తారు.
ఇంగ్లాండ్‌లోని వేల్స్లో మే 30 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూలై 14న విజేత జట్టు కప్పును అందుకుంటుంది. ట్రాఫల్గర్ స్వేర్ వద్ద 100 రోజులకు గుర్తుగా వేదికను ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 100 రోజులు దేశమంతటా తిప్పుతారు. కార్యక్రమంలో ప్రజలకు ఫోటోలు దిగే అవకాశం ఉంటుంది.
కాలుష్య రహిత వాహనంలో...
అభిమానులకు, దేశ ప్రజలకు దీన్ని చూపించేందుకు 'కంట్రీ టూర్' పేరిట దీన్ని తిప్పుతారు. మరో విశేషమేంటంటే కాలుష్య రహిత విద్యుత్ వాహనంలో దీన్ని తీసుకెళ్తారు. ప్రత్యేక శనివారాలను నిర్వహించనున్నారు. దీనిలో క్రికెటర్లు, ప్రముఖులు, తారలు, ప్రజలు కలిసి వీధుల్లో సంగీత సంబరాల్లో మునిగితేలుతారు.
N̶e̶l̶s̶o̶n̶'̶s̶ ̶C̶o̶l̶u̶m̶n̶
— Cricket World Cup (@cricketworldcup) February 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Nelson's Wickets
To mark 💯 days to go until #CWC19, cricket has taken over Trafalgar Square! pic.twitter.com/XsnbiIysvr
">N̶e̶l̶s̶o̶n̶'̶s̶ ̶C̶o̶l̶u̶m̶n̶
— Cricket World Cup (@cricketworldcup) February 19, 2019
Nelson's Wickets
To mark 💯 days to go until #CWC19, cricket has taken over Trafalgar Square! pic.twitter.com/XsnbiIysvrN̶e̶l̶s̶o̶n̶'̶s̶ ̶C̶o̶l̶u̶m̶n̶
— Cricket World Cup (@cricketworldcup) February 19, 2019
Nelson's Wickets
To mark 💯 days to go until #CWC19, cricket has taken over Trafalgar Square! pic.twitter.com/XsnbiIysvr
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2019 విశేషాలు..
- మే 30 నుండి జూలై 14 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీఫైనల్ జూలై 9వ తేదీ నుండి 11 వరకు బ్రిమ్మింగ్హామ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్విహిస్తారు. ప్రఖ్యాత లార్డ్స్‌లో జూలై 14న ఫైనల్ ఉంటుంది.
- ఇంగ్లాండ్‌లోని వేల్స్లో 11 వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. కార్డిఫ్ వేల్స్ స్టేడియంలో (నాలుగు మ్యాచ్‌లు), బ్రిస్టోల్ కంట్రీ గ్రౌండ్లో (మూడు మ్యాచ్‌లు) టాన్టౌనలో (మూడు), ఎడ్జ్‌బాస్టన్‌లో (ఐదు రెండు సెమీఫైనల్స్‌తో కలిపి) , హ్యంప్సైర్లో (ఐదు), హెడ్డింగ్లేలో (నాలుగు), లార్డ్స్‌లో ( ఫైనల్‌తో కలిపి ఐదు) ఓల్డ్ ట్సాన్స్ఫోర్డ్లో(ఆరు) ఓవల్‌లో(ఓపెనింగ్ మ్యచ్‌తో కలిపి ఐదు) రివర్సైడ్ దుర్హంలో ( మూడు), ట్రెంట్ బ్రిడ్జ్‌లో ( ఐదు మ్యాచ్‌లు) నిర్వహించనున్నారు.
- పది జట్లు ( ఒమన్, అమెరికా, జమైకా, బార్బడోస్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భారత్, ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, రువాండా, నైజీరియా, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ) ఇందులో తలపడనున్నాయి.
- 4 గ్రూపులుగా విభజిస్తారు. 45 మ్యాచ్‌ల తరవాత రెండు సెమీఫైనల్స్ ఉంటాయి.
- ఇంగ్లాండ్‌లోని వేల్స్ (1975, 79, 83, 99) ప్రపంచకప్‌లకు ఆతిథ్యం వహించింది.
- ఆస్ట్రేలియా ఐదు సార్లు(1987, 99, 2003, 07, 15) ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
- వెస్టిండిస్ రెండు సార్లు(1975,79), భారత్ రెండు సార్లు( 1983, 2011) సంవత్సరాల్లో గెలిచాయి.
- పాకిస్థాన్(1992), శ్రీలంక(1996) ఒక్కోసారి ట్రోఫీని ముద్దాడాయి.