అసొంలోని గువహాటీలో జరుగుతున్న సీనియార్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపీయన్షిప్లో సింధు, సైనాలు ఫైనల్స్‌కు చేరారు. మహిళల సింగిల్స్ విభాగంలో తలపడుతున్న వీరిరువురు శనివారం ఫైనల్లో తలపడనున్నారు.
సెమిఫైనల్లో అసొంకు చెందిన అస్మిత చలిహాను వరుస సెట్లలో మట్టికరిపించింది సింధు. 21-10,22-20 తేడాతో ఓడించింది. సైనా నాగపూర్ కు చెందిన వైష్ణవి బాలేను 21.15, 21-14 తేడాతో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2017 నాగపూర్ నేషనల్స్, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సైనా నుంచి సింధుకు చుక్కెదురైంది.
సైనా గతంలో 2006,2007, 2017లో టైటిల్ నెగ్గగా, సింధు 2011, 2013లో రెండుసార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. "ఫైనల్ అనేది ఇంకో మ్యాచ్ లాంటిదే, మ్యాచ్‌లో నెగ్గడానికి నేను చేయాల్సింది చేస్తాను. ఆల్ ఇంగ్లాండ్‌లో ఇది ఉపయోగపడుతుందని నేనకోవడం లేదు" అని సింధు తెలిపింది
ఫైనల్లో సింధు, సైనా - SAINA
అసొంలోని గువహటిలో జరుగుతున్న సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు, సైనాలు ఫైనల్స్‌కు చేరారు.
అసొంలోని గువహాటీలో జరుగుతున్న సీనియార్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపీయన్షిప్లో సింధు, సైనాలు ఫైనల్స్‌కు చేరారు. మహిళల సింగిల్స్ విభాగంలో తలపడుతున్న వీరిరువురు శనివారం ఫైనల్లో తలపడనున్నారు.
సెమిఫైనల్లో అసొంకు చెందిన అస్మిత చలిహాను వరుస సెట్లలో మట్టికరిపించింది సింధు. 21-10,22-20 తేడాతో ఓడించింది. సైనా నాగపూర్ కు చెందిన వైష్ణవి బాలేను 21.15, 21-14 తేడాతో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2017 నాగపూర్ నేషనల్స్, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సైనా నుంచి సింధుకు చుక్కెదురైంది.
సైనా గతంలో 2006,2007, 2017లో టైటిల్ నెగ్గగా, సింధు 2011, 2013లో రెండుసార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. "ఫైనల్ అనేది ఇంకో మ్యాచ్ లాంటిదే, మ్యాచ్‌లో నెగ్గడానికి నేను చేయాల్సింది చేస్తాను. ఆల్ ఇంగ్లాండ్‌లో ఇది ఉపయోగపడుతుందని నేనకోవడం లేదు" అని సింధు తెలిపింది
SHOTLIST:
GOVERNMENT POOL - AP CLIENTS ONLY
Madrid - 15 February 2019
1. Government spokesperson Isabel Celaa and Justice Minster Dolores Delgado at news conference
2. SOUNDBITE (Spanish) Dolores Delgado, Spanish Justice Minister:
"We have given the family a period of 15 days. We decide to restrict to the family the interested parts (of this process) because it is them that will have to take responsibility of the remains. They have to inform us where the burial of the remains should be after the exhumation."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Valley of the Fallen, outskirts of Madrid - 20 November 2018
3. Wide of Valley of the Fallen
4. Doors to basilica where Franco is buried
5. Various of tomb where Franco is buried, surrounded by people, wreaths and flowers
STORYLINE:
Spain's government on Friday began the process of reburying the remains of 20th-century dictator Francisco Franco.
Justice Minister Dolores Delgado said Franco's family had been given 15 days to decide on a new burial place.
The body of the general is buried at the Valley of the Fallen, on the outskirts of Madrid.
Franco built the Valley as a tribute to those fallen during his so-called "glorious crusade" in overthrowing Spain's democratic republican government during the 1936-1939 civil war.
The Franco family has indicated they want the remains interred in a family tomb under Madrid's Almudena cathedral.
But the government studies regard the church as an "unsafe" location, that could potentially lead to "public disorder".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.