అజయ్ దేవ్గణ్ తన తాజా చిత్రం 'టోటల్ ధమాల్'ని పాకిస్థాన్లో విడుదల చేయట్లేదని ప్రకటించారు. పుల్వామా దాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజయ్ తెలిపారు.
In light of the current situation the team of Total Dhamaal has decided to not release the film in Pakistan.
— Ajay Devgn (@ajaydevgn) February 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In light of the current situation the team of Total Dhamaal has decided to not release the film in Pakistan.
— Ajay Devgn (@ajaydevgn) February 18, 2019In light of the current situation the team of Total Dhamaal has decided to not release the film in Pakistan.
— Ajay Devgn (@ajaydevgn) February 18, 2019
"ప్రస్తుత పరిస్థితుల్లో టోటల్ ధమాల్ చిత్రాన్ని పాకిస్థాన్లో విడుదల చేయాలనుకోవట్లేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటన చాలా దారుణం. తీవ్రంగా ఖండిస్తున్నాను. మాటల్లో వ్యక్తపరచలేనంత కోపం వస్తుంది"
- అజయ్ దేవ్గణ్ ట్వీట్
ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, మాధురి దీక్షిత్, అర్షద్ వార్సీ, అనిల్ కపూర్, జావేద్ జాఫ్రీ, రితేశ్ దేశముఖ్ తదితరులు నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అజయ్ దేవగణ్ ఎఫ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో సినిమా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.
పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.