ETV Bharat / tv-and-theater

ఎర్ర తివాచీపై ఆస్కార్​ అందాలు

ఆస్కార్ వేడుకల్లో ఎర్ర తివాచీపై హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ఉత్తమ సహాయనటి విభాగంలో రెజీనా కింగ్ ఆస్కార్ గెలిచింది.

రెడ్​కార్పెట్
author img

By

Published : Feb 25, 2019, 8:30 AM IST

Updated : Feb 26, 2019, 2:51 AM IST

అమెరికాలోని లాస్ ​ఏంజెల్స్​లో ఆస్కార్ ప్రదానోత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. డాల్బీథియేటర్లలో జరుగుతున్న ఈ వేడుకల్లో హాలీవుడ్ ప్రముఖులు ఎర్ర తివాచీపై హొయలొలికించారు. ఈ వేడుకకు తొలి సారిగా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ హాజరైంది.

ఎర్రతివాచీపై తారలు

ఉత్తమ సహాయనటి విభాగంలో రెజీనా కింగ్ ఆస్కార్ దక్కించుకుంది. ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ చిత్రంలో నటనకు గాను ఆమె తొలి సారి అకాడమీను గెల్చుకుంది. సినిమాటోగ్రఫీ విభాగంలో అల్ఫాన్సోకురానో అవార్డు పొందాడు. 10 సార్లు నామినేట్ అయిన కురానో మూడో సారి ఆస్కార్​ను దక్కించకున్నాడు.

OSCAR
రెజీనా కింగ్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రంగా 'ఫ్రీ సోలో' అవార్డు గెల్చుకుంది. ఎలిజెబెచ్ చాయ్ ఈ అవార్డుని అందుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్​గా రూత్​కార్టర్ బ్లాక్ 'ప్యాంథర్' చిత్రానికి ఆస్కార్​ని గెల్చుకుంది. మూడు సార్లు నామినేట్ కాగా తొలిసారి అవార్డు అందుకుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా 'రోమా' నిలిచింది.

OSCAR
రూత్ కార్టర్

ఉత్తమ సహాయనటుడు విభాగంలో మహర్షల్ అలీ ఆస్కార్ గెల్చుకున్నాడు. గ్రీన్​బుక్ చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. 2017లోనూ మూన్​లైట్​ చిత్రానికి అకాడమీ అందుకున్నాడు. ఉత్తమ యానిమేటడ్ చిత్రంగా స్పైడర్ మెన్ ఇన్టూ ది స్పైడర్ చిత్రానికి అకాడమీ పొందాడు.

Chennai (Tamil Nadu), Feb 25 (ANI): Union Railway Minister Piyush Goyal launched several new projects and laid the foundation stone for installation of 200 toilets at Chennai Central Railway Station on Sunday. These toilets will be built at different railway stations across the state of Tamil Nadu. Union Minister of State for Finance and Shipping, Pon Radhakrishnan and other party were also present in the event. Piyush Goyal also launched Prime Minister's 'Kisan Samman Nidhi Yojana' in Tamil Nadu.
Last Updated : Feb 26, 2019, 2:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.