ETV Bharat / tv-and-theater

'గాయకుడే' నాయకుడు - malek

ఆస్కార్ 2019 ఉత్తమ నటుడు అవార్డుని రామీ మాలిక్ సొంతం చేసుకున్నాడు. తొలిసారి ఈ అవార్డుని దక్కించుకున్నాడు.

రామీ మాలెక్
author img

By

Published : Feb 25, 2019, 10:08 AM IST

Updated : Feb 25, 2019, 10:36 AM IST

ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డును రామీ మాలిక్ అందుకున్నాడు. 'బొహిమియన్ రాప్సోడీ' చిత్రంలో నటనకు గాను అకాడమీ అవార్డుని గెల్చుకున్నాడు. ఇప్పటికే ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అందుకున్న రామీ మాలిక్ ఆస్కార్​నీ సొంతం చేసుకున్నాడు. నామినేటైన తొలిసారే ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

బ్రిటీష్ రాక్ బ్యాండ్ క్వీన్​లో లీడ్ సింగరైన ఫ్రెడ్రిక్ మెర్క్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కింది బొహిమియన్ రాప్సోడీ. ఈ చిత్రంలో రామీ మాలిక్ తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు.

గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఏడో స్థానంలో ఉన్న ఈ సినిమా పలు అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. 800 మిలియన్ డాలర్ల(4800 కోట్లు) పైచిలుకు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా... ఆస్కార్ ప్రతి విభాగాంలోనూ పోటీకి నిలిచింది.

New Delhi, Feb 24 (ANI): Prime Minister Narendra Modi in monthly Mann Ki Baat address announced that it was the last edition of the radio program until the Lok Sabha elections are done, and the next Mann Ki Baat edition will be held in May last month. PM Modi reasoned that since all the political parties will be busy in the preparation and campaigning of the Lok Sabha elections, it would not be appropriate to hold his monthly Mann Ki Baat show.
Last Updated : Feb 25, 2019, 10:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.