ETV Bharat / tv-and-theater

సేనకు తారల సలాం! - movie

పాక్​పై భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడులపై సినీతారలు ట్విట్టర్​లో హర్షం వ్యక్తం చేశారు.

సినీ తారలు
author img

By

Published : Feb 26, 2019, 2:16 PM IST

పాకిస్థాన్​లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమై ఉంటారని అంచనా. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ చర్యపై సినీ తారలు ట్విట్టర్​లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

రామ్​చరణ్
'ఇండియా స్ట్రైక్స్ బ్యాక్' అంటూ మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. భారత వాయుసేనను చూసి గర్వంగా ఉందని ట్విట్టర్​లో హర్షం వ్యక్తం చేశాడు.

సమంత అక్కినేని
యుద్ధాలు ఇలా ప్రారంభం కావు.. కానీ ఇలాగే అంతమౌతాయి అని సమంత ట్వీట్ చేసింది.

రాజమౌళి
భారత వాయుసేనకు సెల్యూట్.. జై హింద్ అని జక్కన్న రాజమౌళి ట్వీట్ చేశాడు.

  • Our 12 return safely home after wreaking havoc on terrorist camps in Pakistan. India is proud of its heroes. I salute their valour.

    — Kamal Haasan (@ikamalhaasan) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hanoi - 26 February 2019
1. Kim Jong Un's motorcade passes Hanoi Opera House, people watch and cheer
2. SOUNDBITE (Vietnamese) Pham Van Binh, driver:
++AUDIO AS IMCOMING++
"North Korea is a country that is not very open to the outside world. Myself and other people want to know more about it that's why we are here to see Kim Jong Un arriving. We are curious and excited to see him."
3. People waiting for Kim
4. SOUNDBITE (Vietnamese) Pham Hoang Hoa, retired government clerk:
++AUDIO AS INCOMING++
"Like everyone in the world, Hanoians love peace. Peace is the most precious thing you can have. I am here to welcome the leaders who arrive in Hanoi to talk about peace."
5. People waiting for Kim
STORYLINE:
Hanoians were curious and excited as Kim Jong Un arrived in Vietnam's capital city Tuesday, ahead of his second summit with U.S. President Donald Trump.
At the city Opera House, hundreds of people wait for Kim's motorcade, hoping to catch a glimpse of the North Korean leader.
Trump and Kim will begin the summit with a private dinner on Wednesday and will then hold a series of official meetings on Thursday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.