ETV Bharat / tv-and-theater

నింగికేగిన ప్రేమపావురం

ప్రేమపావురాలు, ప్రేమాలయం, ప్రేమానురాగం, ప్రేమలీల లాంటి అనువాద చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్​ నిర్మాత రాజ్​కుమార్.

రాజ్ కుమార్ బర్జాత్యా
author img

By

Published : Feb 21, 2019, 12:14 PM IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా ముంబయిలో నేడు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో రిలయన్స్​ ఆసుపత్రిలో చేరిన ఆయన ఉదయం మరణించారు. రాజశ్రీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పేరుతో హిందీలో మైనే ప్యార్​ కియా(ప్రేమ పావురాలు), హమ్ ఆప్ కే హే కౌన్(ప్రేమాలయం), వివాహ్(వివాహం), ప్రేమ్ రతన్ ధన్ పాయో(ప్రేమలీల) వంటి హిట్​ చిత్రాలను నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తండ్రి నిర్మాత... కొడుకు డైరెక్టర్​
రాజ్​కుమార్ బర్జాత్యా చిత్రాలు హిందీతో పాటు తెలుగులోనూ అనువాదమై మంచి విజయాన్ని సాధించాయి. రాజ్​కుమార్​ నిర్మించిన సినిమాలకు ఆయన కుమారుడు సూరజ్ బర్జాత్యానే దర్శకత్వం వహించాడు. కుటుంబ కథాచిత్రాలతో సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు రాజ్ కుమార్.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jinan Olympic Sports Centre, Shandong, China
Shandong Luneng (Orange) vs Hanoi FC (white)
First Half
1. 00:00 Teams walk out
2. 00:07 Hanoi FC coach Chu Dinh Nghiem
3. 00:12 GOAL; Nguyen Van Quyet scores in the 40th minute for Hanoi, 1-0
4. 00:32 Replay of Nguyen Van Quyet goal
Second Half
5. 00:37 GOAL; Liu Jun Shuai scores in the 65th minute for Shandong, 1-1
6. 00:53 Replay of Liu Jun Shuai goal
7. 00:59 GOAL; Graziano Pelle scores in the 73rd minute for Shandong, 2-1
8. 01:21 Replay of Pelle goal
9. 01:25 GOAL; Liu Binbin scores in the 86th minute for Shandong, 3-1
10. 01:44 Replay of Liu Binbin goal
11. 01:49 GOAL; Zhou Haibin scores in the 90+2 minute for Shandong, 4-1
SOURCE: Lagardere Sports
DURATION: 02:09
STORYLINE:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.