ETV Bharat / cinema

మైనపు మహేశ్

హైదరాబాద్​లో ఈనెల 25న మహేశ్​బాబు మైనపు విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు.

మహేశ్​బాబు మైనపు విగ్రహాం
author img

By

Published : Feb 22, 2019, 4:35 PM IST

టాలీవుడ్ సూపర్​స్టార్​కు దక్కిన అరుదైన గౌరవం... సింగపూర్ మేడమ్ టూస్సాడ్స్​లో అతని మైనపు విగ్రహాం ఏర్పాటు చేయడం. ఆ విగ్రహాన్ని ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ ఏఎం​బీ సినిమాస్​లో ప్రదర్శనకు ఉంచనున్నారు. దాని ముందు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

మైనపు విగ్రహానికి సంబంధించిన దాదాపు 200 రకాల కొలతలు తీసుకోవడానికి నాలుగు గంటల సమయం పట్టింది. అభిమానుల్లానే నేను మైనపు బొమ్మను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను-- మహేశ్​ బాబు

మహేశ్​ ​బాబు సూపర్​స్టార్. అతనితో మేం భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. అతని బొమ్మ ప్రదర్శనకు ఉంచడం వల్ల చాలా మంది భారత పర్యటకులకు, మిగతా దేశస్థులకు భారతీయ సినిమా గురించి తెలుస్తుంది-- అలెక్స్ వార్డ్, జనరల్ మేనేజర్ మేడమ్ టూస్సాడ్స్ సింగపూర్.

ప్రపంచవ్యాప్తంగా 23 శాఖల్ని కలిగి ఉంది మేడం టూస్సాడ్స్. ప్రతీ సంవత్సరం 10 మిలియన్ల మంది వీటిని సందర్శిస్తుంటారు.

Seoul (South Korea), Feb 22 (ANI): Prime Minister Narendra Modi and South Korean President Moon Jae-in on Friday held bilateral talks in Seoul. PM Modi is on a two-day official visit to South Korea to boost bilateral relations and enhance cooperation in defence and trade among other sectors. Earlier in a joint statement, PM Modi expressed his gratitude to President Moon for latter's condolences on Pulwama attack.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.