ETV Bharat / cinema

ఇమ్రాన్​​పై వర్మ ఫైర్​ - ఖాన్​పై వర్మ ట్వీట్లు

సంచలన దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ పాక్​ ప్రధాని ఇమ్రాన్​పై నిప్పులు చెరిగారు. పుల్వామా ఘటనపై పాక్ ​వైఖరిని ఎండగట్టారు.

ఇమ్రాన్​​పై వర్మ ఫైర్​
author img

By

Published : Feb 21, 2019, 11:19 PM IST

పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడితే... ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం తమను నిందించడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమపై ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్​ వ్యాఖ్యలపై స్పందించినవర్మ ఘాటుగా స్పందించాడు.

  • ఖాన్​పై వర్మ ట్వీట్లు:
    • Dear Prime Minister @ImranKhanPTI

      If problems can be resolved by dialogue...

      You wouldn’t have needed to marry 3 Times🙄

      — Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

‘ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌... చర్చలతోనే సమస్యలు పరిష్కారమైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? ఓ వ్యక్తి ఆర్డీఎక్స్‌ పట్టుకుని మావైపు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతనితో చర్చలు ఎలా జరపాలో మీరే భారతీయులకు నేర్పించండి సర్‌. అందుకు ట్యూషన్‌ ఫీజూ చెల్లిస్తాం. ఒకప్పుడు బిన్‌లాడెన్‌ మీ దగ్గరే ఉన్నట్లు అమెరికా నిరూపించింది. అతను అక్కడే ఉన్నట్లు వాళ్లకు తెలిసింది మీకెందుకు తెలీదు? కనీసం మీ దేశంలో ఎవరు ఉంటున్నారో మీకు తెలియకపోతే అదీ ఓ దేశమేనా? అంటూ ఆగ్రహం వక్తం చేశాడు రామ్​గోపాల్​ వర్మ.

    — Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

జైషే మహమ్మద్‌, లష్కరే, తాలిబన్‌, ఆల్‌ఖైదా సంస్థలు మీవి కాదని, వాటికి వ్యతిరేకమని మీరెప్పుడైనా చెప్పారా అంటూ పాక్‌ ప్రభుత్వానికి చురకలంటించాడు. మీకు బాంబులేమైనా క్రికెట్‌ బంతుల్లా కనిపిస్తున్నాయా అంటూ వర్మ ప్రశ్నించాడు.

  • Dear Prime Minister @ImranKhanPTI
    I heard that jaish e Mohammed ,Lashkar e taiba ,Taliban and Alqaeda are ur balls which u keep hitting them out of boundaries of pakistan into Indian pavilions .Sir please tell if u think cricket balls are bombs sir. Educate us sir please sir 🙏

    — Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.