ETV Bharat / cinema

నటుడు దీక్షితులు కన్నుమూత - DEEKSHITHULU

టాలీవుడ్ నటుడు డి.ఎస్. దీక్షితులు సోమవారం సాయంత్రం మరణించారు.

డి.ఎస్.దీక్షితులు
author img

By

Published : Feb 19, 2019, 12:04 AM IST

ప్రఖ్యాత రంగస్థల, సినీ నటుడు డి.ఎస్.దీక్షితులు సోమవారం సాయంత్రం కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో పూజారి పాత్రలతో మంచి పేరు సంపాదించారాయన.
జూలై 28, 1956న హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో జన్మించారు. హైదరాబాద్​లో నాటకాల్లో నటిస్తూ వాటికి దర్శకత్వం వహించేవారు. మొదటగా నటించిన ఆగమనం సీరియల్​కు నంది అవార్డు సొంతం చేసుకున్నారు.

తర్వాత హిట్ అయిన మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు సినిమాల్లో తనదైన నటన ప్రదర్శించారు. దీక్షితులు మరణంపై తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

స్వస్థలంలో మరణించిన డి.ఎస్.దీక్షితులు
undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.