ETV Bharat / cinema

''తెరపైకి మరో జంట''

author img

By

Published : Feb 23, 2019, 2:02 PM IST

కండలవీరుడు సల్మాన్​ ఖాన్​ బాలీవుడ్​కు​ మరో ఇద్దరు నటుల్ని పరిచయం చేస్తున్నాడు.

సల్మాన్​ ఖాన్

బాలీవుడ్​కు కొత్త వారిని పరిచయం చేసేవారిలో సల్మాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ప్రనూతన్ కూతురు మోహ్నిశ్ బాల్, జహీర్ ఇక్బాల్​ను 'నోట్ బుక్' చిత్రం ద్వారా తెరపైకి తీసుకువస్తున్నాడు సల్లూ భాయ్.

ఇప్పటికే అర్జున్ కపూర్, జరీన్​ ఖాన్, డైసీ షా, సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టి, ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలిని పరిచయం చేశాడు ఈ బాలీవుడ్ నటుడు.

ప్రతిభ ఉన్న వారినే ప్రోత్సహిస్తానని శుక్రవారం జరిగిన 'నోట్​బుక్' ఆడియో రిలీజ్ వేడుకలో తెలిపాడు సల్మాన్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సొంత నిర్మాణ సంస్థ 'సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్​ బ్యానర్​పై నోట్​బుక్ సినిమా తెరకెక్కిస్తున్నాడు సల్లూభాయ్​. మోహ్నిష్ బాల్, జహీర్ ఇక్బాల్ ప్రధానపాత్రధారులు. జాతీయ అవార్డు విజేత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మార్చి 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం కసరత్తు చేస్తోంది.

undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jockey Club Brasileiro, Rio de Janeiro, Brazil - 22nd February 2019.
(SRB) Laslo Djere (pink and white) beat (NOR) Casper Ruud (yellow) - 6-4, 7-5
1. 00:00 Casper Ruud enters court
2. 00:02 Laslo Djere enters court
First set
3. 00:05 Djere breaks Ruud for 1-0 with volley
Second set
4. 00:28 Djere breaks Ruud for 6-5 with volley
5. 00:52 MATCH POINT: Djere wins match with forehand
6. 01:18 Djere celebrates victory
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:30
STORYLINE:
World number 90 Laslo Djere beat Norwegian qualifier Casper Ruud 6-4, 7-5 in the Rio Open quarter-finals on Friday.
The Serbian continued his fine form in this tournament, having already dispatched top seed Dominic Thiem in the first round, and Japan's Taro Daniel in the round of 16.
In fact, Djere reaches the semi-finals without having dropped a set.
The 23-year-old will next face Slovenia's Aljaz Bedene, who overcame qualifier Hugo Dellien of Bolivia 4-6, 6-2, 6-3 earlier on Friday, for a spot in the final.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.