ETV Bharat / cinema

"చెత్త నటుడు ఆయనే" - director

అత్యుత్తమ సినిమాలకు, నటనకు, పనితీరుకు ఆస్కార్​లాగే... ప్రజాదరణ పొందని, చెత్త సినిమాకు, పేలవ నటనకు, లోపాలు చేసిన సాంకేతిక నిపుణులకు గోల్డెన్​ రాస్ప్​బెర్రీ(రాజీ) అవార్డులు ప్రకటిస్తుంది కమిటీ.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​
author img

By

Published : Feb 24, 2019, 12:18 PM IST

హాలీవుడ్​లో ఎన్నో గొప్ప సినిమాలు రావొచ్చు. అలాగే చెత్త సినిమాలకు కొదవుండదు. నటుల పేలవ ప్రదర్శనలూ ఉంటాయి. సాంకేతిక నిపుణుల లోపాల పుట్టలు ఉంటాయి. అందుకే ఉత్తమ చిత్రాలకు ఆస్కార్​ ఎలాగో... చెత్త చిత్రాలకు, పేలవ నటనకు, లోపాలు చేసిన సాంకేతిక నిపుణులకు గోల్డెన్​ రాస్ప్​బెర్రీ(రాజీ) అవార్డులు ఏటా ఇస్తున్నారు. వీటినే "చెత్త అవార్డులు" అని ముద్దుగా పిలుచుకుంటారు.

రాజీ అవార్డుల వీడియో

2018కి చెత్త(రాజీ)అవార్డులు..

చెత్త చిత్రం

హో​మ్స్​ అండ్​ వాట్సన్​

చెత్త నటి

melese mc
మెలీసా మెక్​కార్తీ

మెలీసా మెక్​కార్తీ (హ్యాపీటైమ్​ మర్డర్స్​, లైఫ్​ ఆఫ్​ ది పార్టీ)

చెత్త నటుడు

డొనాల్డ్​ ట్రంప్​ (డెత్​ ఆఫ్​ ఏ నేషన్​, ఫారెన్​హీట్​ 11/9)

చెత్త సహాయ నటుడు

జాన్​.సి.రిల్లీ (హో​మ్స్ అండ్​ వాట్సన్​ 11/9)

చెత్త సహాయ నటి

కెలీయానే కాన్​వే (ఫారెన్​హీట్ 11​/9)

చెత్త స్క్రీన్​ కాంబో

donald trump
డొనాల్డ్​ ట్రంప్​

డొనాల్డ్​ ట్రంప్​ (డెత్​ ఆఫ్​ ఏ నేషన్​, ఫారెన్​హీట్​ 11/9)

చెత్త రీమేక్​/సీక్వెల్​

హో​మ్స్​ అండ్​ వాట్సన్​

చెత్త డైరెక్టర్​

ఇటాన్​ కొహెన్​ (హోమ్స్​ అండ్​ వాట్సన్​)

చెత్త స్ర్కీన్​ ప్లే..

నియాల్​ లియోనార్డ్​ (ఫిఫ్టీ షేడ్స్​ ఫ్రీడ్​)

అతిథి పాత్రతో...

డెత్​ ఆఫ్​ ఏ నేషన్​, ఫారెన్​హీట్​ 11/9 డాక్యుమెంటరీలు. వీటిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కనిపిస్తారు. అందుకే ఆయనకు రాజీ అవార్డు ఇచ్చారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Urena Town – 23 February 2019
1. Smoke billowing from tear gas from clashes between opposition demonstrators and Venezuelan National Guards, armoured car can be seen in street
2. Protesters moving a large item to create a barricade in middle of street, national guard truck in background
3. Various of protesters running in streets
4. Armoured car moving in reverse as national guardsmen leaving area
5. Various of protesters running, smoke of tear gas being thrown
6. Various of National Guardsmen in streets
7. Various of clashes, tear gas being thrown
8. Pan of demonstrators moving a tree trunk across street to create barricade
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Altamira – 23 February 2019
9. Various of opposition demonstrators walking through Francisco Fajardo Highway, some waving Venezuelan flags
10. Close of protesters singing
11. Protester holding Venezuelan flags
12. Wide of thousands in streets
STORYLINE:
Venezuela's National Guard fired tear gas on residents at the Venezuelan border town of Urena on Saturday as the opposition began making good on its high-risk plan to deliver humanitarian aid to Venezuela despite objections from President Nicolas Maduro.
Venezuela's National Guard fired tear gas at protesters, some of them masked youth throwing rocks.
The potentially volatile moment for both Venezuela's government and opposition comes exactly one month after Guaido, a 35-year-old lawmaker, declared himself interim president based on a controversial reading of the constitution before a sea of cheering supporters.
Meanwhile in Altamira, thousands took to the streets to urge the Venezuelan military and government to let humanitarian aid pass through.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.