ETV Bharat / cinema

సింగపూర్​​లో మైనపు మహేశ్​ - మహేశ్​ మైనపు విగ్రహాం

సూపర్ స్టార్‌ మహేష్ బాబు మైనపు బొమ్మ సింగపూర్​లో కనువిందు చేయనుంది. ఐఫా అవార్డుల కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించనున్నట్లు మేడమ్​ టుస్సాడ్స్​ సంస్థ ప్రకటించింది.

సింగపూర్​​లో మైనపు మహేశ్​
author img

By

Published : Feb 20, 2019, 10:09 PM IST

సింగపూర్​లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్​ మైనపు విగ్రహాం కొలువుదీరనుంది. ఐఫా అవార్డు వేదికలో వీక్షకులకు మహేశ్​ను నేరుగా చూసిన అనుభూతి కలుగుతుందని సంస్థ వెల్లడించింది. అయితే ఏ తేదీ నుండి సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారో మాత్రం వెల్లడించలేదు.

  • దక్షిణాదిన ప్రభాస్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాందిచుకున్న రెండో హీరోగా మహేష్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలకే ఈ ఘనత లభించింది.
    mahesh tussads idol
    టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్

ఒకరోజు వీక్షణ:
మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్​లో ఒకరోజు పర్యటనకు తీసుకురానున్నారు. ప్రస్తుతంసూపర్ స్టార్ విగ్రహాన్ని సింగపూర్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచారు. అభిమానుల కోసం మహేశ్​కు చెందిన AMB సినిమాస్‌లో విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు. దీనిపై తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.