ETV Bharat / cinema

కేసరి 'సాను కెహందీ' విడుదల - parineethi chopra

అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'కేసరి' మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కేసరిలో అక్షయకుమార్
author img

By

Published : Feb 28, 2019, 9:58 AM IST

బాలీవుడ్ నటుడు అక్షయ్​కుమార్ నటించిన 'కేసరి' చిత్రంలో ఓ వీడియో సాంగ్ విడుదలైంది. 'సాను కెహందీ' అంటూ పంజాబీ మాండలికంలో ఉన్న గేయానికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ పొడవాటి గడ్డంతో సర్దార్​ వేషధారణలో కనిపిస్తున్నాడు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పరిణీతి చోప్రా కథానాయికగా నటించింది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్​జోహార్ నిర్మించారు. తన్షిక్ బాగ్చీ సంగీతమందించారు.

1897లో జరిగిన సారాగర్హి యుద్ధంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . 21 మంది సిక్కు సైనికులు 10వేలకు పైగా ఉన్న అఫ్గాన్​ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ చిత్ర కథాంశం.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
UK POOL
Roscor Youth Village, County Fermanagh, 27 February 2019
1. Wide of Duke and Duchess of Cambridge
2. Wide of canoes
3. Medium wide of Duchess in canoe
4. Wide of canoes
5. Wide of Duke in canoe
6. Close up of Duke
7. Wide pan left to right of canoes
8. Various of Duke and Duchess in canoes
9. Wide of canoes
10. Medium of Duchess
11. Wide of canoes returning to shore
12. Medium of daffodils
13. Wide of Duke and Duchess walking through garden
14. Medium wide of Duke and Duchess speaking to people
15. Close up of Duchess
16. Close up of Duke
17. Close up of Duchess signing tile
18. Medium wide of Duke and Duchess with signed tiles
19. Wide of children, Duke and Duchess on right
20. Medium of children giving flowers and commemorative bowl to Duke and Duchess
21. Close up of flowers, tilt up to Duchess
22. Wide of Duke and Duchess giving gifts to aide, walk over to children
23. Medium of Duke and Duchess having photo taken with children
24. Wide pan left to right of Duke and Duchess with children
STORYLINE:
DUKE AND DUCHESS OF CAMBRIDGE GO CANOEING
The Duke and Duchess of Cambridge took to the water Wednesday (27 FEBRUARY 2019) during a visit to an adventure playground in Northern Ireland.
The royal couple donned life vests and helmets before getting into canoes and paddling them out into the lake.
The Duke and Duchess were visiting the Roscor Youth Village in County Fermanagh, as part of their two-day visit to Northern Ireland, where they will be focusing on working with young people and examining initiatives to encourage childhood development and improved physical and mental health.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.