క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
- పాకిస్థాన్‌పై విమర్శలు చేసినందుకు పాక్ దేశీయుడు సఫీర్ అన్సారీ ఓ వీడియో విడుదల చేశాడు. పాక్‌పై యుద్దానికి కంగనా చూడండి ఎలా సిద్ధమౌతోందో అంటూ కామెంట్ చేశాడు. పోరాట దృశ్యాలను ఓ డమ్మీ గుర్రం మీద కూర్చొని చిత్రీకరిస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశాడు.
#KanganaRanaut spotted practicing and getting ready to ‘destroy’ Pakistan! pic.twitter.com/0QvLyhVSdQ
— Safeer Ansari (@safeeransari) February 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#KanganaRanaut spotted practicing and getting ready to ‘destroy’ Pakistan! pic.twitter.com/0QvLyhVSdQ
— Safeer Ansari (@safeeransari) February 22, 2019#KanganaRanaut spotted practicing and getting ready to ‘destroy’ Pakistan! pic.twitter.com/0QvLyhVSdQ
— Safeer Ansari (@safeeransari) February 22, 2019
హాలీవుడ్‌లోనూ ఇంతే:
కంగనా రనౌత్ గుర్రపు స్వారీ చేస్తూ బ్రిటిష్ సైనికులతో పోరాడే సన్నివేశం అది. కానీ క్వీన్ స్వారీ చేస్తున్న గుర్రం నిజమైనది కాదు. అది ఒక ఎలక్ట్రిక్ గుర్రం. అది కదులుతూ ఉంటే కెమెరా సాయంతో కంగనా నిజంగా గుర్రంపై ఉన్న భ్రమ కలిగిస్తారు. ఒకప్పుడు ఇలాంటి సన్నివేశాలను డూప్‌ల సాయంతో చేసేవారు. ఆధునికత పెరిగిన తరవాత గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు.
Am sure Kangna rode a real horse as well. This was probably for close shots.. https://t.co/wEZyE35JmP
— Simi Garewal (@Simi_Garewal) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Am sure Kangna rode a real horse as well. This was probably for close shots.. https://t.co/wEZyE35JmP
— Simi Garewal (@Simi_Garewal) February 21, 2019Am sure Kangna rode a real horse as well. This was probably for close shots.. https://t.co/wEZyE35JmP
— Simi Garewal (@Simi_Garewal) February 21, 2019