గీత గోవిందం, ఛలో సినిమాలతో పేరు సంపాదించిన రష్మిక మంధానని ఓ అబ్బాయి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దాన్ని వీడియోగా తీసి ట్విట్టర్లో పంచుకున్నాడు. దానికి ఈ కన్నడ బ్యూటీ...." నన్ను పెళ్లి చేసుకుంటావా..అయ్యో నాకు సిగ్గేస్తుంది" అంటూ రీట్వీట్ చేసింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి...
Awww🙈nannu pelli cheskuntava? 🙈♥️ aiyooo naku full shy happening..🙊🙈 so cute! too much love to you little man.. mwahs♥️ xoxo https://t.co/3v8tVQ6pHm
— Rashmika Mandanna (@iamRashmika) February 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Awww🙈nannu pelli cheskuntava? 🙈♥️ aiyooo naku full shy happening..🙊🙈 so cute! too much love to you little man.. mwahs♥️ xoxo https://t.co/3v8tVQ6pHm
— Rashmika Mandanna (@iamRashmika) February 19, 2019Awww🙈nannu pelli cheskuntava? 🙈♥️ aiyooo naku full shy happening..🙊🙈 so cute! too much love to you little man.. mwahs♥️ xoxo https://t.co/3v8tVQ6pHm
— Rashmika Mandanna (@iamRashmika) February 19, 2019