ETV Bharat / cinema

పాక్ నటుల బహిష్కరణ..!

author img

By

Published : Feb 17, 2019, 7:57 PM IST

పాకిస్థాన్​​కు అనుకూలంగా ఉన్న ఎవరినీ మేం ఉపేక్షించబోమని.. దేశ ప్రయోజనాలే ముఖ్యమని  అన్నాయి చలన చిత్ర సంఘాలు.

అతీఫే అస్లాం, రహేత్ ఫతే అలీఖాన్

పుల్వామా ఉగ్రదాడిపై పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఎఫ్​డబ్ల్యూఐసీఈ), భారత చలన చిత్ర, టీవీ దర్శకుల సంఘంతో పాటు మరో పాటు 24 సంఘాలు గుర్గావ్​లోని ఫిల్మ్ సిటీలో నిరసన తెలిపాయి.
క్రీడాకారులు సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రైనా, లక్ష్మణ్ కూడా తమ వాణిజ్య ప్రకటనల షూటింగ్​ను వాయిదా వేసుకుని నిరసనలో పాల్గొన్నారు.
"ఈ ఘటన చాలా బాధాకరం. జవాన్ల త్యాగానికి ప్రతిఫలంగా వారికి ఎంతో కొంత సాయం చేయడం మన బాధ్యత" అని సెహ్వాగ్ అన్నారు.
"అమరులైన జవాన్ల త్యాగం వృథా కాదు. నటులు, క్రీడాకారులు హీరోలు కాదు.. 24 గంటలు దేశానికి కాపలాగా ఉంటున్న సైనికులే నిజమైన హీరోలు". అని హర్భజన్ పేర్కొన్నారు.
హిందీ చిత్రాల్లో పాకిస్థాన్ నటుల్ని, గాయకుల్ని బహిష్కరిస్తున్నామని ఎఫ్​డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ స్పష్టం చేశారు. నవజ్యోత్ సింగ్​ను కూడా బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్​కు అనుకూలంగా ఉన్న ఎవరినీ మేం ఉపేక్షించబోమని.. దేశ ప్రయోజనాలే ముఖ్యమని వారు అన్నారు.

AP Video Delivery Log - 1100 GMT News
Sunday, 17 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1053: Germany Iran No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 17 February 2019 4196566
Zarif: US single biggest source of destabilisation
AP-APTN-0939: US Ocasio Cortez Must credit WABC; No access New York; No use by US broadcast networks 4196561
Ocasio-Cortez returns to her Bronx home district
AP-APTN-0903: US UK Jihadis No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg; No access Iraq; Must credit Metropolitan Police; 14 days news use only; No archive 4196560
Trump urges Europe to take back foreign IS fighters
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.