ETV Bharat / cinema

సోనాక్షిపై చీటింగ్​ కేసు - BOLLYWOOD

డబ్బులు తీసుకొని కార్యక్రమంలో నర్తించని కారణంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాతో పాటు మరో నలుగురిపై చీటింగ్ కేసు నమోదైంది.

సోనాక్షి సిన్హా
author img

By

Published : Feb 24, 2019, 12:01 PM IST

దబాంగ్​ సహా పలు హిట్​ చిత్రాల్లో నటించిన బాలీవుడ్​ హీరోయిన్​ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. దిల్లీలో గతేడాది సెప్టెంబరు 30న జరగాల్సిన కార్యక్రమంలో డ్యాన్స్​ చేసేందుకు రూ.37 లక్షలు తీసుకొని హాజరు కాకపోవడమే ఇందుకు కారణం.

నవంబరు 24న నమోదైన ఫిర్యాదుకు గాను సోనాక్షి సిన్హాతో పాటు మరో నలుగురిపై కాట్గర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

  • Moradabad: Case filed against 5 persons for cheating including actor Sonakshi Sinha in Katghar area y'day on a complaint filed on Nov 24, allegedly because the actor didn't perform at a function in Delhi on September 30 after taking payment of 37 lakh.(File pic of Sonakshi Sinha) pic.twitter.com/BmkkszqDeP

    — ANI UP (@ANINewsUP) February 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Sunday 24th February, 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
GYMNASTICS: Highlights from the Artistic Gymnastics World Cup in Melbourne, Australia. Expect at 0800.
SOCCER: Manchester City manager Pep Guardiola shares further views on the eve of the Carabao Cup final against Chelsea at Wembley Stadium. Already Moved.
SOCCER: Highlights from the Bundesliga, as second-placed Bayern Munich draw level on points with Borussia Dortmund after a 1-0 victory over Hertha Berlin. Already Moved.
TENNIS: Highlights from the semi-finals of the ATP World Tour 500, Rio Open, Rio de Janeiro, Brazil. Already Moved.
TENNIS: Highlights from the semi-finals of the ATP World Tour 250, Delray Beach Open, Florida, USA. Already Moved. Update to follow.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.