భారత వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై జరిపిన దాడులపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. క్రీడాకారులు, సినీ కళాకారులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.
"నేను ఉదయం నుండి చూస్తున్నాను. సాయుధ దళాలు ముందస్తుగా సన్నద్ధమై దాడికి దిగడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను, భద్రతా దళాల వల్లే దేశం ఉందని నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ దేశంలో నివసించడం చాలా అదృష్టం" అని లతా మంగేష్కర్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత వాయుసేనను గౌరవిస్తున్నాని సల్మాన్ ట్వీట్ చేశాడు.
Respect @IAF_MCC Indian Air Force... Jai ho !!!
— Salman Khan (@BeingSalmanKhan) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Respect @IAF_MCC Indian Air Force... Jai ho !!!
— Salman Khan (@BeingSalmanKhan) February 26, 2019Respect @IAF_MCC Indian Air Force... Jai ho !!!
— Salman Khan (@BeingSalmanKhan) February 26, 2019
తీవ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన వాయుదళాన్ని చూస్తే గర్వంగా ఉందని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
Proud of our #IndianAirForce fighters for destroying terror camps. अंदर घुस के मारो ! Quiet no more! #IndiaStrikesBack
— Akshay Kumar (@akshaykumar) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Proud of our #IndianAirForce fighters for destroying terror camps. अंदर घुस के मारो ! Quiet no more! #IndiaStrikesBack
— Akshay Kumar (@akshaykumar) February 26, 2019Proud of our #IndianAirForce fighters for destroying terror camps. अंदर घुस के मारो ! Quiet no more! #IndiaStrikesBack
— Akshay Kumar (@akshaykumar) February 26, 2019
ప్రధాని మోదీని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ... "మెస్ విత్ ద బెస్ట్, డై లైక్ ద రెస్ట్" అంటూ అజయ్ దేవ్గన్ సంతోషం వ్యక్తంచేశాడు.
Mess with the best, die like the rest. Salute #IndianAirForce.@narendramodi.
— Ajay Devgn (@ajaydevgn) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mess with the best, die like the rest. Salute #IndianAirForce.@narendramodi.
— Ajay Devgn (@ajaydevgn) February 26, 2019Mess with the best, die like the rest. Salute #IndianAirForce.@narendramodi.
— Ajay Devgn (@ajaydevgn) February 26, 2019
రాహుల్ ట్వీట్‌కు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీకి సెల్యూట్ చేయడానికి ఇదే మంచి రోజంటూ సూచించేందుకు ప్రయత్నించాడు.
Today will be a good day to start saluting Prime Minister @narendramodi too.🇮🇳 https://t.co/cFrSQIz91o
— Anupam Kher (@AnupamPKher) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today will be a good day to start saluting Prime Minister @narendramodi too.🇮🇳 https://t.co/cFrSQIz91o
— Anupam Kher (@AnupamPKher) February 26, 2019Today will be a good day to start saluting Prime Minister @narendramodi too.🇮🇳 https://t.co/cFrSQIz91o
— Anupam Kher (@AnupamPKher) February 26, 2019
భారత వాయుసేన పట్ల గర్వంగా ఉంది.. పైలట్స్‌కి సెల్యూట్ అంటూ టాలీవుడ్ హీరో మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
Extremely proud of our #IndianAirForce. Salutes to the brave pilots of IAF🇮🇳
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Extremely proud of our #IndianAirForce. Salutes to the brave pilots of IAF🇮🇳
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2019Extremely proud of our #IndianAirForce. Salutes to the brave pilots of IAF🇮🇳
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2019
"బ్రేవో ఇండియా" అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్ చేశాడు.
BRAVO INDIA 🇮🇳👏🏻👏🏻👏🏻
— Rajinikanth (@rajinikanth) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">BRAVO INDIA 🇮🇳👏🏻👏🏻👏🏻
— Rajinikanth (@rajinikanth) February 26, 2019BRAVO INDIA 🇮🇳👏🏻👏🏻👏🏻
— Rajinikanth (@rajinikanth) February 26, 2019
వివేక్ ఒబేరాయ్, సోనూ సూద్, సోనాక్షి సిన్హా, సునిల్ శెట్టీ, .యామీ గౌతమ్ తదితరులూ ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకున్నారు.