ETV Bharat / cinema

ఆలస్యంగా బాండ్-25 - జేమ్స్ బాండ్

summary బాండ్ సిరీస్​లో 25వ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఎంజీఎం స్టూడియో ప్రకటించింది. రెండు నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాండ్-25
author img

By

Published : Feb 16, 2019, 4:16 PM IST

జేమ్స్​ బాండ్ 25వ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. రెండు నెలలు ఆలస్యంగా థియేటర్లకు వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 14న విడుదలవాల్సి ఉండగా ఏప్రిల్ 8కి వాయిదా వేస్తున్నట్లు స్టూడియో ఎంజీఎం తెలిపింది.

  • The release date for Bond 25 has changed. Producers Michael G. Wilson and Barbara Broccoli: “We are absolutely thrilled to be releasing Bond 25 on 8 April 2020." pic.twitter.com/YQMRoVoTei

    — James Bond (@007) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

undefined
డానీ బోయల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను 2019 నవంబర్ 8న విడుదల చేయాలని మొదట భావించారు. కొన్ని కారణాల వల్ల దర్శకత్వం నుంచి డానీ తప్పుకున్నారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణం ఆలస్యమైంది.
ఇప్పుడు క్యారీ ఫకునాగా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డేనియల్ క్రెగ్ ఐదోసారి బాండ్ పాత్ర చేస్తున్నాడు. ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding USA and Canada. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: The Grange Golf Club, Grange, Australia - 16th February 2019
1. 00:00 aerial of course
2. 00:07 Mirim Lee (68) iron shot in for eagle on no.1
3. 00:19 Moriya Jutanugarn (70) iron shot to set up par on no.3
4. 00:31 Second round leader Wei-ling Hsu (74) birdie putt on no.14
5. 00:44 Jeong-eun Lee6 (67) birdie putt on no.16
6. 00:56 Jodi Ewart Shadoff (70) birdie putt to finish on no.18
7. 01:10 Haru Nomura (70) long birdie putt on no.2
8. 01:23 Nelly Korda (67) chip out of bunker to set up par save on no.16
9. 01:35 Nelly Korda second shot on no.18
10. 01:49 Korda birdie putt to finish on no.18  
SOURCE: IMG Media
DURATION: 02:01
   
STORYLINE:
   
American Nelly Korda shot a 67 on Saturday to take a three shot lead into the final round of the LPGA Australian Open.
Korda made four birdies on her final six holes to shoot a 5-under 67 and end the day three strokes clear of Japan's Haru Nomura.
Nomura sat in second after a 70 on Saturday with England's Jodi Ewart Shadoff, Taiwan's Wei-Ling Hsu and South Korean Jeongeun Lee6 four shots back in a tie for third.
Korda's father Petr is an Australian Open men's tennis champion, winning the tournament in 1998.
Her golfing sister Jessica won the Australian Open seven years ago while her tennis playing brother Sebastian won the Australian Open boys' singles title last year.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.