ETV Bharat / cinema

'మాహానాయకుడు'లో పాత్ర వరం - mahanayakudu

ఎన్టీఆర్ జీవిత చరిత్ర రెండో భాగంగా  తెరకెక్కిన 'మహానాయకుడు' శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి నటుడు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ తమ అనుభవాలను పంచుకున్నారు.

బాలకృష్ణ, కల్యాణ్ రామ్
author img

By

Published : Feb 21, 2019, 6:54 PM IST

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానాయకుడు'. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించగా ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.

"నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ ఇంటి గడపకి పసుపునై బతకడానికి వచ్చాను"’ అనే డైలాగ్​తో కూడిన ట్రైలర్‌ ఇటీవలే విడుదలై విశేష స్పందన పొందింది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కు సంబంధించిన రెండో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రం విడుదల సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే చూద్దాం.

మహానాయకుడు ఇంటర్వ్యూ
చంద్రబాబు పాత్రలో రానా నటించగా ట్రైలర్​లో ఆయన హావాభావాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పాత్రకు సంబంధించిన విషయాలపై బాలకృష్ణ స్పందించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 20 February 2019
1. Various of TV personality Gayle King departing hotel
2. Various of TV personality Jessica Mulroney departing hotel
3. Various of Meghan Markle departing hotel and getting into vehicle
STORYLINE:
MEGHAN MARKLE LEAVES RUMORED BABY SHOWER
The not-so-secret baby shower for the Duchess of Sussex has apparently occurred, with Gayle King and Amal Clooney among an intimate group of friends gathered at a swanky hotel on Manhattan's Upper East Side.
The smiling Meghan Markle has been surrounded by fans and photographers since news of her whirlwind trip to the city surfaced Monday. She has been spotted at several locations, including The Mark Hotel, the Met Breuer museum and Ralph Lauren's The Polo Bar, with decor that celebrates one of Prince Harry's favorite sports.
The 37-year-old duchess is due in late April. Abigail Spencer, a co-star on Meghan's former TV show "Suits," was among old friends in town to fete the upcoming birth. Also out and about with Meghan: Serena Williams, Jessica Mulroney and Markus Anderson.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.