![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
రష్యాలోని ప్రిమోర్స్కై ప్రాంతంలోని చిరుతపులుల జాతీయ పార్కులో నాలుగు పులి పిల్లల ఆటలను రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరా బంధించింది. రోజంతా అవి ఆడే ఆటలు, వాటి తల్లి వద్ద రాత్రిళ్లు ఉన్న దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. వాటి వయసు సుమారు నాలుగు నెలలు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.