ETV Bharat / europe

కొత్త ట్రెండ్​ గురూ... - dress

పారిస్​లో జరిగిన యాన్​రియలే షోలో వినూత్న వస్త్రాలంకరణలతో ముద్దుగుమ్మల నడకలు ఆకట్టుకున్నాయి. రెగ్యులర్ దుస్తులను భిన్నంగా మార్చి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నారు డిజైనర్లు.

ఫ్యాషన్​ షో
author img

By

Published : Feb 27, 2019, 1:09 PM IST

మారుతున్న సాంకేతికతతో ఫ్యాషన్​లోనూ అధునాతన మార్పులొస్తున్నాయి. ఫ్రాన్స్​లోని పారిస్​లో జరిగిన యాన్​రియలే షోలో వినూత్న వస్త్రాలంకరణలతో ముద్దుగుమ్మల నడకలు ఆకట్టుకున్నాయి. ఈ షోకు వివిధ దేశాలకు చెందిన ఫ్యాషన్ ప్రియులు హాజరయ్యారు.

సాంకేతికత సాయంతో కున్హికో మోరినాగా రూపొందించిన డిజైన్లు అబ్బురపరిచాయి. వింటర్ 19 పేరుతో సరికొత్త కలెక్షన్లు రూపొందించారు. రెగ్యులర్ దుస్తులను భిన్నంగా మార్చి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నారు డిజైనర్లు. ఓ పెద్ద జాకెట్​ను​ స్లీవ్​ లెస్ డ్రెస్​గా మార్చి విభిన్నంగా ఆకట్టుకున్నారు.

"మీరు ఇన్​స్టాగ్రామ్​లో మా దుస్తులను చూసినప్పడు అవి ఏ రకానికి చెందినవో చెప్పలేరు. కాని అవి సాధారణ వస్త్రాలు మాత్రమే. అవే వస్త్రాలు ఫ్యాషన్​షో లో వీక్షించినపుడు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి" --కున్హికో మోరినాగా డిజైనర్.

ఫ్యాషన్​ షోలో వయ్యారి భామలు

మారుతున్న సాంకేతికతతో ఫ్యాషన్​లోనూ అధునాతన మార్పులొస్తున్నాయి. ఫ్రాన్స్​లోని పారిస్​లో జరిగిన యాన్​రియలే షోలో వినూత్న వస్త్రాలంకరణలతో ముద్దుగుమ్మల నడకలు ఆకట్టుకున్నాయి. ఈ షోకు వివిధ దేశాలకు చెందిన ఫ్యాషన్ ప్రియులు హాజరయ్యారు.

సాంకేతికత సాయంతో కున్హికో మోరినాగా రూపొందించిన డిజైన్లు అబ్బురపరిచాయి. వింటర్ 19 పేరుతో సరికొత్త కలెక్షన్లు రూపొందించారు. రెగ్యులర్ దుస్తులను భిన్నంగా మార్చి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నారు డిజైనర్లు. ఓ పెద్ద జాకెట్​ను​ స్లీవ్​ లెస్ డ్రెస్​గా మార్చి విభిన్నంగా ఆకట్టుకున్నారు.

"మీరు ఇన్​స్టాగ్రామ్​లో మా దుస్తులను చూసినప్పడు అవి ఏ రకానికి చెందినవో చెప్పలేరు. కాని అవి సాధారణ వస్త్రాలు మాత్రమే. అవే వస్త్రాలు ఫ్యాషన్​షో లో వీక్షించినపుడు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి" --కున్హికో మోరినాగా డిజైనర్.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Wednesday, 27 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2357: US Madea Family Funeral Content has significant restrictions; see script for details 4198267
Tyler Perry readies to say goodbye to Madea, plans to 'go somewhere, smoke a joint and relax and lay down because I'm tired'
AP-APTN-2147: France Dior show Content has significant restrictions; see script for details 4198232
Dior shows off its Fall/Winter ready-to-wear collection in Paris
AP-APTN-2140: France Dior Arrivals Content has significant restrictions; see script for details 4198257
Jennifer Lawrence, Karlie Kloss and Natalia Vodianova arrive for Dior
AP-APTN-2140: France Anrealage Content has significant restrictions; see script for details 4198260
Anrealage delivers big; blown up details, experimentation and social commentary key to fall/winter collection
AP-APTN-1856: ARCHIVE Jenna Bush Hager AP Clients Only 4198204
NBC appoints Jenna Bush Hager co-host on 'Today'
AP-APTN-1820: US R. Kelly McDonalds Must credit WFLD; No access Chicago 4198164
R Kelly spotted at McDonald's after release; German arena cancels concert after charges
AP-APTN-1705: US Janet Jackson Content has significant restrictions; see script for details 4198220
Janet Jackson announces Las Vegas residency
AP-APTN-1702: ARCHIVE Thompson Lasseter AP Clients Only 4198224
Emma Thompson to Skydance: I won't work with John Lasseter
AP-APTN-1615: France Dior arrivals AP Clients Only 4198208
Stars including Jennifer Lawrence, Karlie Kloss and Natalia Vodianova arrive for Dior Paris show
AP-APTN-1545: UK The Hole in the Ground Content has significant restrictions; see script for details 4198202
Real-life story of a Florida man being lost in sinkhole inspires new horror
AP-APTN-1503: US CE Dan + Shay Content has significant restrictions; see script for details 4198187
Country duo Dan + Shay talk social media fans, and haters
AP-APTN-1326: ARCHIVE Shakira Content has significant restrictions; see script for details 4198167
Spanish court summons Shakira to answer tax evasion charges
AP-APTN-1226: US CE Fashion Inspirations Pt 1 AP Clients Only 4198152
Celebrities including Karrueche Tran and Kiki Layne dish on their fashion inspirations
AP-APTN-1221: Germany The Ground Beneath My Feet Content has significant restrictions; see script for details 4198148
Marie Kreutzer looks at 'a big topic of our time' in 'The Ground Beneath My Feet'
AP-APTN-1205: UK CE Haig Burrows Twitter Content has significant restrictions; see script for details 4198145
Matt Haig: My Twitter use ‘doesn’t ruin as many weekends as it did’
AP-APTN-1111: Germany Bear Must on screen credit: Zoo Berlin 4198128
Polar bear cub plays with mother at Berlin Zoo
AP-APTN-0836: Brazil Fire Museum AP Clients Only 4198103
Exhibit of Rio museum artefacts that survived fire
AP-APTN-0833: ARCHIVE Jerry Seinfeld AP Clients Only 4198102
Seinfeld sues California classic car dealer over '58 Porsche
AP-APTN-0200: US Tyler Perry Content has significant restrictions; see script for details 4198070
Tyler Perry talks about his favorite Oscar moments and his final 'Madea' film, 'A Madea Family Funeral'
AP-APTN-0200: US Governors Ball More AP Clients Only 4198066
Brian May says Freddie Mercury would have 'loved this' and Molly Sims talks 'Shallow' chemistry
AP-APTN-0130: Mexico Roma AP Clients Only 4197996
Celebrations take place in Mexico for 'Roma' Oscar win
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.