ETV Bharat / europe

చల్లటి 'స్వప్న సౌధం' - దక్షిణ పోలెండ్​

దక్షిణ పోలెండ్​లోని బెస్కిడి పర్వతం శీతాకాల ఆటలకు స్వర్గధామంగా మారింది.

స్వప్న సౌధం
author img

By

Published : Feb 14, 2019, 1:22 PM IST

స్వప్న సౌధం
దక్షిణ పోలెండ్​లోని బెస్కిడి పర్వతం ఇది. ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. చాలా చోట్ల మీటర్​ కంటే ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోయింది. శీతాకాల ఆటలకు స్వర్గధామంగా మారింది. హిమం అక్కడి ఇళ్లను కప్పేసింది. రోడ్లూ మూసుకుపోయాయి.
undefined

కార్​బౌస్కి అనే వడ్రంగి​ ఓ వినూత్న ఆలోచన చేశాడు. మంచుతోనే చిన్నచిన్న ఇళ్లు నిర్మిస్తున్నాడు. ఇది తన స్వప్నమని చెబుతున్నాడు.

కార్​బౌస్కి ఇప్పుడు నిర్మిస్తున్నది రెండో మంచు ఇల్లు. ఒకేసారి పది మంది ఉండగలిగేలా దీన్ని తీర్చిదిద్దుతున్నాడు. గృహోపకరణాలనూ తయారు చేస్తున్నాడు.

"నేను ఇగ్లూలు(మంచు ఇళ్లు) నిర్మిస్తున్నాను. ఇక్కడ చాలా మంచు ఉంది. ఇళ్లు నిర్మించే ముందు మంచును తవ్వుతా. నేను ఓ వడ్రంగిని. నాకు కొన్ని ఊహలు ఉన్నాయి. వాటికి నా పనిని జోడిస్తున్నా."

-- కార్​బౌస్కి, మంచు ఇళ్లు నిర్మిస్తున్న వ్యక్తి

ఈ మంచు ఇళ్లను చూసిన సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Italy, France, Germany, Belgium, Netherlands, Japan. No access Australia on any platform whatsoever, including websites accessible from Australia unless separately agreed with Tennis Australia's domestic broadcaster (currently Seven Network). If the relevant footage is taken from Seven Network, Applicant must not block or conceal Seven's watermark. MIDDLE EAST: No material may be broadcast, televised, transmitted, reported or otherwise used for any purpose whatsoever (including for news reporting) on the IRIB Network; Tunisia TV; Hannibal TV; Nessma TV; ENTV Network; ERTU Network; Nilesports or Modern Sports (within Iran, Tunisia, Algeria and Egypt). Scheduled news bulletins only. No use on any specialised sports news programs, sports magazine shows, sports review programs or the like. NEWS SERVICES: Up to three (3) minutes news access per day in regularly scheduled, non-sponsored TV broadcast sports news within 48 hours from end of each days play. The news item may be shown up to a maximum of three (3) times. New Zealand are limited to two (2) minutes of aggregate footage. No archive. ALL NEWS NETWORKS: Maximum use 90 seconds in any one regularly scheduled news programme, with a maximum of 6 transmissions per day. Use within 48 hours. No archive. North and Latin America Semi Finals and Final Embargo: Australian Open Material of the men's and/or women's semi-finals or final being utilized by the Applicant within North America and Latin America must be embargoed until the earlier of the conclusion of ESPN's initial television re-air of the applicable match and 5.00pm Eastern Standard Time in the USA from Thursday 26 January to Sunday 29 January (inclusive) or any other days Semi Finals and Finals are played. All Australian Open Material must include a courtesy on-air credit for ESPN, and if the relevant feed is taken from ESPN, must not block or conceal ESPN's watermark and must not use ESPN's on-air voices or talent. Notwithstanding the above, the 48 hour window shall be reduced in North and Latin America and this window only commences after the conclusion of ESPN's coverage on each day of the Australian Open (excluding late night highlights shows), and ends 48 hours after the conclusion of the applicable match. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia.
Petra Kvitova (Czech Republic) beat Belinda Bencic (Switzerland) 6-1, 6-4
1. 00:00 Kvitova hits forehand winner in the first set
2. 00:08 Replay of Kvitova winner
3. 00:12 MATCH POINT: Kvitova serves out the match
4. 00:21 Players embracing at the net following the end of the match
SOURCE: Tennis Australia
DURATION: 00:25
STORYLINE:
+++TO FOLLOW+++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.