ETV Bharat / europe

ఏది తాగినా అంతే...!

బీరు, వైన్​ రెండింటిలో ఏది ముందు తాగినా హ్యాంగోవర్​లో మాత్రం మార్పుండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

author img

By

Published : Feb 17, 2019, 10:29 AM IST

బీరు, వైన్

బీరు తాగిన తర్వాత వైన్ తాగితే బాగుంటుందా? వైన్​ తాగి బీరు తీసుకుంటే బాగుంటుందా? చాలామంది మందుబాబుల్లో సాధారణంగా వచ్చే సందేహం. కానీ ముందు ఏది తీసుకున్నా హ్యాంగోవర్​లో ఏ మాత్రం మార్పుండదని యూరోపియన్​ పరిశోధకులు తెలిపారు. తాగే రకాన్ని బట్టి మార్పు కన్పించదని తేల్చారు.
19 నుంచి 40 ఏళ్ల మధ్యనున్న 90మంది వాలంటీర్లపై పరిశోధన చేశారు. వారిని మూడు గ్రూపులుగా విభజించారు. అందులో మొదటి గ్రూపుకు మందు వైన్​ ఆ తర్వాత బీరు ఇచ్చారు. రెండో గ్రూపుకు బీరు అనంతరం వైన్ ఇచ్చారు. మిగతా గ్రూపుకు ఏదో ఒకటి మాత్రమే ఇచ్చారు. రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి హ్యాంగోవర్​ వివరాలను నమోదు చేసుకున్నారు.
వారం తర్వాత మళ్లీ అదే రీతిలో పరిశోధన నిర్వహించారు. కానీ ఈ సారి డ్రింకింగ్​ వరుసను మార్చారు. మొదటి గ్రూప్​కు ఈసారి ముందు బీరు ఇచ్చారు. రెండో గ్రూప్​కు ఈ సారి వైన్​ మొదట ఇచ్చారు. మిగతా గ్రూప్​కు మొదటి సారి తాగని డ్రింక్​ ఇచ్చారు. ఈ సారి హ్యంగోవర్​ వివరాలతో పాత వాటిని పోల్చి చూశారు. ఎలాంటి మార్పు కనిపించలేదని స్పష్టం చేశారు.

AP Video Delivery Log - 1400 GMT News
Saturday, 16 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1346: France Yellow Vests AP Clients Only 4196488
Yellow vests protest in Paris amid waning support
AP-APTN-1346: Germany Bilaterals AP Clients Only 4196484
Leaders hold bilats on sidelines of Munich talks
AP-APTN-1343: Germany China No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 16 February 2019 4196487
China official on INF and Huawei at Munich talks
AP-APTN-1338: Nigeria Atiku 2 AP Clients Only 4196486
Presidential candidate shocked at Nigeria delay
AP-APTN-1338: Germany Brexit No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 16 February 2019 4196485
Iohannis: Current Brexit deal 'best possible'
AP-APTN-1329: Vatican McCarrick AP Clients Only 4196483
Vatican reaction to defrocking of McCarrick
AP-APTN-1304: Albania Opposition Rally AP Clients Only 4196482
Opposition supporters clash with police in Tirana
AP-APTN-1302: Argentina Sala Wake AP Clients Only 4196479
Home town bids farewell to footballer Sala
AP-APTN-1257: Afghanistan Karzai AP Clients Only 4196480
ONLY ON AP Karzai worries Pakistan talks risk peace
AP-APTN-1257: Germany Romania No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 16 February 2019 4196481
Iohannis addresses Munich security conference
AP-APTN-1250: Germany Pence MidEast No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 16 February 2019 4196471
US VP on Iran nuclear deal, Syria withdrawal
AP-APTN-1247: Germany Pence Venezuela No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 16 February 2019 4196478
Pence: Guiado is Venezuela's legitimate president
AP-APTN-1239: Syria Announcement Must credit Anha (Hawar News) 4196474
SDF: Battle for control of Baghouz in final stages
AP-APTN-1211: Germany Pence Bilaterals AP Clients Only 4196473
US VP meets German chancellor, Ukraine president
AP-APTN-1209: Germany Merkel 2 No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 16 February 2019 4196472
Merkel on Iran nuclear deal, US trade tensions
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.