ETV Bharat / europe

75 ఏళ్ల 'పవర్' కుర్రోడు

మోకాళ్ల నొప్పినుంచి బయటపడేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు వృద్ధులు పవర్​ లిఫ్టింగ్ సాధన చేస్తున్నారు. మోకాళ్ల నొప్పి నుంచి బయటపడటమే కాదు శరీరాన్ని ఫిట్​గా ఉంచుకుంటున్నారు.

75 ఏళ్ల 'పవర్' కుర్రోడు
author img

By

Published : Feb 14, 2019, 1:11 PM IST

75 ఏళ్ల 'పవర్' కుర్రోడు
సాధారణంగా వృద్ధాప్యమంటే గుర్తుకొచ్చే అతిపెద్ద సమస్య మోకాళ్ల నొప్పి. కానీ ఈ వృద్ధులు మాత్రం తాము మోకాళ్ల నొప్పికి అతీతులమని చాటుతున్నారు. పవర్​​లిఫ్టింగ్​ ద్వారా తమను తాము ఫిట్​గా ఉంచుకుంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు వృద్ధులు.
undefined

రవి సూద్​కు 72 ఏళ్ల వయస్సులో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్లు. రోజూ పవర్​లిఫ్టింగ్ ప్రాక్టీస్​ చేస్తారాయన. బరువుల్ని సునాయాసంగా ఎత్తేస్తారు. కొద్దికాలంలోనే వెయిట్ లిఫ్టింగ్​లో నైపుణ్యం సాధించాడు ఈ 75 ఏళ్ల కుర్రోడు.

రెండేళ్ల కిందట జూడిత్ కెండ్రిక్ అమ్మమ్మ అయింది. పిల్లల్ని చూసుకోవడానికి తాను ఉత్సాహంగా ఉండటం ఎంతో అవసరం. తన శక్తి సామర్థ్యాల్ని పెంచుకునేందుకు ఈవిడ పవర్​ లిఫ్టింగ్​ను ప్రారంభించింది. శరీరాన్ని ఫిట్​గా ఉంచుకుంటోంది.

చాలామంది వృద్ధులు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఎముకల్ని విరగగొట్టుకుని వృద్ధాప్య ఆశ్రమాల్లోకి చేరుతుంటారు. పవర్​ లిఫ్టింగ్ వృద్ధులకు ఎంతో ఉపకరిస్తుంది. వారు ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండేందుకు దోహాదం చేస్తుంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.