పుల్వామా ఉగ్రదాడి అనంతరం అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గుతోంది. పఠాన్కోట్ దాడికి కారణమైన జైషే మహమ్మద్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పాక్ ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకుంది.
హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దావా, ఫలా హీ ఇన్సానియత్ ఫౌండేషన్లపై నిషేధం విధించింది.
ఇదీ చదవండి : పాక్ దిద్దుబాటు చర్యలు