ETV Bharat / asia-pacific

మనమూ అవతార్​లా మారిపోవచ్చు!

అవతార్​ లాంటి యానిమేషన్​ పాత్రల్లోకి మారటానికి వీలు కల్పిస్తోంది మోషన్​ క్యాప్చర్​ సాంకేతికత.

author img

By

Published : Feb 14, 2019, 2:12 PM IST

మోషన్​ క్యాప్చర్​ సాంకేతికత

మోషన్​ క్యాప్చర్​ సాంకేతికత
ఈ కొత్త టెక్నాలజీతో మనం తెరపై అవతార్​లా మారిపోవచ్చు. మనం ఏం చేస్తే అవతార్​ అలానే చేస్తుంది. ముఖ కవళికలతో సహా. ఒక్క అవతారే కాదు చాలా రకాల యానిమేషన్​ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయొచ్చు. ఇది మోషన్​ క్యాప్చర్​ అనే సాంకేతిక అద్భుతం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్లు ఉన్నాయి. కెమెరాల సాయంతో ఇది కదలికల్ని గుర్తిస్తుంది. శరీరానికి కొన్ని పరికరాలనూ అమర్చాల్సి ఉంటుంది.
undefined

వర్చువల్​ పాత్రలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ అబ్బురపరుస్తున్నాయి జపాన్​లోని కొన్ని బృందాలు. వీ ట్యూబర్స్​ పేరుతో వీరు నిర్వహిస్తున్న కాన్సర్టులకు జనాదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఇది 2016లో ప్రారంభమైంది.

మోషన్​క్యాప్చర్​ సాఫ్ట్​వేర్​ల సాయంతో వర్చువల్​ పాత్రలతో ప్రదర్శనలు ఇస్తారు. వీటిని ఆన్​లైన్​లో ప్రసారం చేస్తారు. ప్రత్యక్షంగానూ చూసేందుకు టికెట్ల కోసం ఎగబడుతున్నారు జపాన్​వాసులు.

వర్చువల్​ యూట్యూబర్ల ఛానెళ్లకు ఆన్​లైన్​లో మిలియన్ల కొద్దీ సబ్​స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు. చాలా సంస్థలు ఈ సాఫ్ట్​వేర్​లపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి.

వర్చువల్​ యూట్యూబర్​ బృందాలు ఎనోగు పేరుతో జపాన్​లో ప్రఖ్యాతి పొందాయి. యూట్యూబ్​లో వీరి ఛానెళ్లకు ఆదరణ రోజురోజుకూ పెరిగిపోతోంది.

New Delhi, Jan 18 (ANI): Scientists in the Indian Space Research Organisation (ISRO) have proposed a programme for ISRO's outreach to students with the motive of providing the students practical experience of building satellites and to inculcate in them the scientific knowledge. Announcing the programme in a press briefing, ISRO chief K Sivan said, "ISRO has proposed Young Scientists program under which three students from each state and Union Territories will be selected for the programme for about one month. They will be taught and given access to research and development labs giving them practical experience in building satellites."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.