ETV Bharat / asia-pacific

మంచు సరస్సుపై మారథాన్ - మారథాన్

'చైనా జిగ్పో సరస్సు అంతర్జాతీయ మంచు పరుగు -2019'  పేరుతో గడ్డకట్టిన సరస్సుపై నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి హాజరైన 11 వందల మంది.

మంచు సరస్సుపై మారథాన్
author img

By

Published : Feb 14, 2019, 1:58 PM IST

మంచు సరస్సుపై మారథాన్
శీతాకాలం వచ్చిందంటే మంచు మనోహర దృశ్యాలు మనముందుంటాయి. ముఖ్యంగా అప్పటి వరకు గలగల పారిన సరస్సులు గడ్డకట్టి శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. ఈ గడ్డకట్టిన సరస్సుల పై స్కేటింగ్​ లాంటి పోటీలు నిర్వహించడం సాధారణమే. కానీ చైనాలో మొదటి సారి వింత పోటీ నిర్వహించారు. అదే మంచు పరుగు. 'చైనా జిగ్పో సరస్సు అంతర్జాతీయ మంచు పరుగు -2019' పేరుతో ఈ పోటీలు జరిగాయి.పోటిలో పాల్గొన్న వారి అనందానికి అవధులు లేవు.
undefined

" నేను కొన్ని ఇనుప కొక్కేలు తీసుకొచ్చాను, దీంతో నేను సులభంగా పడిపోను. ఈ స్థలం ప్రత్యేకమైనది. ఈ మంచు ఆశ్చర్యకరం . నిజంగా అందంగా, అద్భుతంగా ఉంది. నాకు అవకాశం ఉంటే తప్పకుండా మళ్లీ వస్తాను" - జాన్​ పౌల్​ గ్రీమా, పోటీదారు, ఆస్ట్రేలియా.

ఈశాన్య చైనాలోని నింగాన్​ నగరంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలో పాల్గొనటానికి చైనాతో పాటు బయటి దేశాల నుంచి సుమారు 1100 మంది హాజరయ్యారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. అర్ధ​ మారథాన్​, 5 కిలోమీటర్ల పరుగు.

New Delhi, Jan 29 (ANI): Around 1,800 mementos that were gifted to Prime Minister Narendra Modi since 2014 went under the hammer at the National Gallery of Modern Art (NGMA) in Delhi. The amount raised by the auction will be utilised for the Namami Gange Project. Two day auction program was held to raise fund for Namami Gange, a government's flagship program. Rest of the gifted articles will go online for e-auction and will be live till January 31, 2019. Nationally and internationally gifted items like wall paintings, photographs, crafts, shawls, jackets, pagris, statues, sculptures, silver items, wooden items etc were displayed in auction. Wooden bike, message painting, 'Beti Bachao Beti Padhao' handmade painting, Appreciation message on surgical strike etc were the attractions of the event. Event was attended by interested bidders who came to buy mementos of PM Modi. Article with the basic price of Rs 1000 were sold at Price of Rs 22000 or more.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.