ETV Bharat / asia-pacific

ఇన్​స్టాలో డోనేషన్​ స్టిక్క ర్స్.!

త్వరలోనే విరాళాల స్టికర్స్ అందుబాట్లోకి తేనుంది ఇన్​స్టాగ్రామ్. ఇప్పటివరకు స్పాలు, రెస్టారెంట్ రిజర్వేషన్లు బుకింగ్ చేసుకునే టూల్స్​ను ఇప్పటికే అందుబాట్లోకి తెచ్చింది.

author img

By

Published : Feb 19, 2019, 8:10 PM IST

ఇన్​స్టా

ఇన్​స్టాగ్రామ్... ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేందుకు ఉపయోగించే సామాజిక మాధ్యమం. ఫేస్​బుక్ అధీనంలోని ఈ యాప్​లో మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది. ఫీజులు, విరాళాలు అందించేందుకు డోనేషన్ స్టికర్​ని తీసుకురానునట్టు సూచనప్రాయంగా వెల్లడించింది ఇన్​స్టా.

సామాజిక కార్యక్రమాలకు నిధుల సేకరణకు, ఆపదలో ఉన్నవారికి సాయమందించేందుకు ఈ స్టిక్కర్స్ ఉపయోగపడనున్నాయి. 2015 నుంచి విరాళాలకు సంబంధించిన టూల్స్​ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఫేస్​బుక్ వాటిపై ఫీజులను కూడా తగ్గించింది.

గత కొనేళ్ల నుంచి ఇన్​స్టాగ్రామ్ లావాదేవీలకు సంబంధించిన టూల్స్​పై ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే స్పా, రెస్టారెంట్ రిజర్వేషన్లు లాంటి కొన్నింటిని అందుబాట్లోకి తెచ్చిన ఈ యాప్ షాపింగ్ నిమిత్తం ఓ ప్రత్యేకమైన యాప్​ని అభివృద్ధి చేస్తోంది ఇన్​స్టాగ్రామ్.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.