ETV Bharat / asia-pacific

"మంచుపై మతిపోయేలా "

మంచుపై మతిపోగెట్టేలా నృత్య విన్యాసాలు చేసింది ఒలింపిక్ విజేత అడెలినా సాట్నికోవా. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ వీడియో చూసేద్దామా..

author img

By

Published : Feb 19, 2019, 9:06 AM IST

మంచుపై మతిపోగెట్టేలా నృత్య విన్యాసాలు

మంచుపై మతిపోగెట్టేలా నృత్య విన్యాసాలు
'2014 సోచీ ఒలింపిక్​ శీతకాల పోటీల్లో' స్కేటింగ్​ విజేతగా నిలిచింది రష్యా క్రీడాకారిణి అడెలినా సాట్నికోవా. ఈమెకు గడ్డ కట్టిన మంచుపై నాట్యం చేయడం వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ ఫీట్లకు నెటిజన్లు ఫిదా కాక తప్పలేదు.
undefined

Pratapgarh (Rajasthan), Feb 19 (ANI): At least 13 people died in a deadly accident on Pratapgarh-Jaipur Highway. The speeding truck ran over people on National Highway 131 on Monday evening. More than 30 people were also injured and they were rushed to a nearby hospital.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.